Advertisement
పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాతో దూసుకు వెళ్ళిపోతున్న విషయం మనకి తెలిసిందే. ఇటీవల కల్కి తో వెయ్యికోట్ల హిట్ కొట్టిన ప్రభాస్ త్వరలో రాజా సాబ్ తో రాబోతున్నారు. ప్రభాస్ సినిమాల పరంగా అభిమానులు హ్యాపీగా ఉన్నా కూడా పెళ్లి ఇంకా చేసుకోవట్లేదు అని బాధపడుతున్నారు. 40 దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. సింగిల్ గానే ఉంటున్నాడు. ప్రభాస్ కి కూడా ట్రస్టులో ఉన్న విషయం మనకు తెలిసిందే. గతంలో చిన్నప్పటి నుండి పలు హీరోయిన్స్ మీద క్రష్ ఉన్నట్లు ప్రభాస్ చెప్పారు.
Advertisement
ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? గతంలో ప్రభాస్ బాహుబలి సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తన క్రష్ గురించి చెప్పారు. ప్రభాస్ ని మొదట క్రష్ ఎవరు అని అడగ్గా మొదట ఎవరూ లేరని చెప్పారు. స్కూల్లో చిన్నప్పుడు టీచర్ ఉండేదని తన పేరు యామవల్లి అని ప్రభాస్ చెప్పారు.
Advertisement
Also read:
Also read:
చెన్నైలో డాన్ బాస్కో స్కూల్లో చదివినప్పుడు మా స్కూల్ టీచర్ నా ఫస్ట్ క్రష్ అని ప్రభాస్ చెప్పారు. గతంలో చెప్పిన ఆ వార్త ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ప్రభాస్ ఇప్పుడైనా పెళ్లి చేసుకుంటే బాగుండునని ఫాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ మాత్రం పెళ్లి ఊసే ఎత్తట్లేదు. ఇంటర్వ్యూలకి వచ్చినప్పుడు అడిగినా సరే ఆ మాటని దాటేస్తున్నాడు తప్ప పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వట్లేదు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!