• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » గ్రహణం రోజు ఈ నియమాలు పాటిస్తే, దోషాలు పోతాయి !

గ్రహణం రోజు ఈ నియమాలు పాటిస్తే, దోషాలు పోతాయి !

Published on November 7, 2022 by Bunty Saikiran

Advertisement

జ్యోతిష్యం ప్రకారం గ్రహణం ఒక ముఖ్యమైన సంఘటన. అది సూర్యగ్రహణం అయినా లేదా చంద్రగ్రహణం అయినా సరే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల మీద దాని ప్రభావం చూపుతుంది. అంటే గ్రహణం కొందరికి మంచిగా ఉంటే కొన్ని రాశుల వారికి అశుభం కలిగిస్తుంది. ఈ సంవత్సరం అంటే ఇటీవలే చివరి సూర్యగ్రహణం సంభవించింది. అది దీపావళి మరసట రోజున సూర్యగ్రహణం ఏర్పడింది.

Advertisement

 

ఇక ఈ ఏడాది చివర్లో అంటే నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అంటే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయడం నిషిద్ధం. కాబట్టి గ్రహణ సమయంలో చేయాల్సిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం సమయంలో ఆహారం వండడం గాని లేక తినడం గానీ అస్సలు చేయకూడదు. గుడి తలుపులు అలాగే పూజా గదులు మూసివేయాలి.

Advertisement

గ్రహణ సమయంలో నిద్ర పోకూడదని కూడా చెబుతారు. గ్రహణ సమయంలో భగవంతుణ్ణి జపించాలి. గ్రహణ సమయంలో గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వారు ఇంటి బయట నుంచి అస్సలు బయటకు రావద్దు. అలాగే చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు కత్తులు అలాగే కత్తెరతో ఏ పని చేయకూడదు. గ్రహణం రోజున చెట్లను అలాగే మొక్కలను తాకడం మానుకోండి. గ్రహణం ప్రారంభం అయ్యే ముందు అన్ని వండిన ఆహార పదార్థాలలో తులసి ఆకులను ఉంచండి. గ్రహణం తర్వాత ఇంటికి శుభ్రం చేసి ఇంటింటా గంగాజలం చల్లాలి. అలాగే అన్నదానం చేస్తే మంచిది.

Read also : Weekly Horoscope : ఈ వారం మీ రాశి ఫలాలు నవంబర్ 06 నుంచి 12 నవంబర్‌ 2022 వరకు

Related posts:

రూపాయి బిళ్ళలతో ఈ పని చేస్తే.. ఇంట్లో ఇక ధనవర్షమే.. ఏం చేయాలంటే..? మనిషిని నమ్మేముందు ఈ 4 విషయాలు సూత్రాలు గుర్తించుకోవాలి ! గర్భవతి అయిన మహిళలకు 7వ నెలలో సీమంతం ఎందుకు చేస్తారు? భార్య గురించి భర్త ఈ 4 విషయాలు తెలుసుకోవాల్సిందే..అప్పుడే వారి జీవితం !

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd