Advertisement
Siva Karthikeyan Prince Movie Review in Telugu: ‘జాతి రత్నాలు’ ఫెమ్ అనుదీప్ కె.వి దర్శకత్వంలో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న చిత్రం ‘ప్రిన్స్’. వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్నాడు శివ కార్తికేయన్. టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్టైనర్ ‘ప్రిన్స్’. ఈ చిత్రంలో శివ కార్తికేయన్ సరసన మారియ ర్యాబోషప్కా కథానాయకగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 21వ తేదీన అంటే నేడు విడుదల చేయనున్నారు. ఇక ప్రిన్స్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Read also : Ginna Movie Review : జిన్నా మూవీ రివ్యూ
Prince Movie Story in Telugu: కథ మరియు వివరణ:
స్కూల్ టీచర్ గా పనిచేసే శివ కార్తికేయన్, అదే స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తున్న బ్రిటిష్ అమ్మాయి మరియా ర్యాబోషప్కా నీ ప్రేమిస్తాడు. ఆమె ప్రేమను పొందేందుకు చాలా ప్రయత్నిస్తాడు. అయితే ఆమె నీ పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో, ఊర్లో జనాల్ని ఒప్పించేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ‘ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనుకున్నాను కాబట్టే ఇతర దేశాల అమ్మాయిని ప్రేమించా’ అంటూ ఆయన చెప్పడం ఇందులో హైలైట్. మరి ఆమెని పెళ్లి చేసుకునేందుకు ఎలాంటి స్ట్రగుల్ పడ్డాడు. చివరికి ఎలా గెలిచాడు అనేది ఇందులో ఆసక్తికరం.
Advertisement
Siva Karthikeyan Prince Movie Review in Telugu
శివ కార్తికేయన్ ఎప్పటిలాగే బాగా చేశాడు. అలాగే మరియా నటన బాగుందని, ఆమె మరింత అందంగా కనిపించింది. సంగీతం సినిమాకి ప్లస్, బిజిఎం సైతం అసెట్ గా నిలుస్తుంది. విజువల్ గా బాగుంది. దర్శకుడు అనుదీప్ కేవీ తన ‘జాతి రత్నాలు’ సినిమాతో విజయవంతమయ్యాడు. కామెడీ థియేటర్లలో వర్క్ అవుట్ అయ్యింది. కానీ టీవీలో ప్రీమియర్ అయినప్పుడు అది గోరంగా విఫలమైంది. హీరో సినిమా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే ఓపెనింగ్స్ బాగున్నాయి. మొత్తం మీద, ప్రిన్స్ కథ మరియు ఇతర విభాగాలలో లోపాలను పట్టించుకోకుంటే, కొన్ని కామెడీ సన్నివేశాలు మాత్రం మిమ్మల్ని నవ్విస్తాయి.
ప్లస్ పాయింట్లు:
శివ కార్తికేయన్
కొన్ని ఫన్నీ సీన్స్
Siva Karthikeyan Prince Movie Review in Telugu మైనస్ పాయింట్లు:
సాగదీత
కథ
మేకింగ్
అనవసరమైన కామెడీ
సినిమా రేటింగ్ : 2.5/5
READ ALSO : Ori Devuda Movie Review : ఓరి దేవుడా రివ్యూ