• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Health » రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

Published on April 4, 2023 by mohan babu

Advertisement

ప్రస్తుతం చాలామంది ఎటైనా బయటకు వెళ్తే రోడ్డు పక్కన హోటల్లలో దొరికే రకరకాల ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు. దీనివల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందట. ఎక్కువగా తింటే రాత్రిపూట మేలుకోవడం, తిన్న కాసేపటికి కడుపు ఉబ్బడం వంటిది తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ ఫుడ్ తినడం వల్ల గుండె నొప్పులు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఈ రోగాల బారిన పడకూడదు అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

Advertisement

also read: దేవిశ్రీని పెళ్లి చేసుకునే అమ్మాయి వయసులో 17 ఏళ్లు చిన్నదా..?

ఏం చేయాలంటే:

1.చాలామంది బయట బండి దొరికే పునుగులు, బోండాలు, న్యూడిల్స్,పైడ్ రైస్ ఆపేస్తే సగం జబ్బులు రావు.

Advertisement

2.అంతేకాదు ఉదయాన్నే రైతులు చద్దన్నం ఉల్లిపాయను నంజుకొని ప్రతిరోజు తింటారు. అలా పట్టణాల్లో ఉండేవారు కూడా చేస్తే 100% కొన్ని జబ్బులు రావు.

also read: నవ్వులు వదిలి.. కన్నీళ్లకు బదిలీ.. ఈ కమెడియన్లకు ఏమైంది..?

3.ఎక్కువగా బ్రెయిన్ ఒత్తిడికి గురవడం హార్ట్ ఎటాక్ కారణం అవుతుందట.

4. ముఖ్యంగా శరీరంలో అవసరమైన అధిక కొవ్వు నిలువలు, ఉండడం వల్ల రక్తనాళాల మీద ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల రక్తప్రసరణ కష్టమై గుండెకు రక్త పంపిణీ కష్టమైపోతుంది.

5.అధికంగా బరువు వల్ల గుండె పనితీరుకు ఆటంకాలు ఏర్పడి గుండెపోటుకు కారణం కావచ్చు. కనుక ఒబేసిటీ ఉన్నవారు ప్రతిరోజు 6 గంటలపాటు కష్టపడి శరీరం అలసిపోయేటట్టు పనిచేయాలి. కనీసం గంటైనా వ్యాయమం చేయాలి.

also read: “బలగం, దసరా”లతో ఏం మెసేజ్ ఇస్తున్నట్టు..తెలంగాణ వారంటే తాగుబోతులేనా..?

Related posts:

చికెన్ పాక్స్ ని ‘అమ్మవారిగా’ లేదా ‘అమ్మ పోసింది’ అని ఎందుకు పిలుస్తారు ?  శాకాహారం తినడం వల్ల గుండెకు ఎంత మేలో తెలుసా..? పచ్చిపాలు తాగే అలవాటు ఉందా? అసలు మంచిది కాదట! నేలపై కూర్చొని తినటంతో ఎన్ని లాభాలో తెలిస్తే, వెంటనే డైనింగ్ టేబుల్ ని అవతల విసిరేస్తారు!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd