• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » “పూరి జగన్నాథ్” ఆలయం గురించి ఈ 4 విషయాలు మీకు తెలుసా..?

“పూరి జగన్నాథ్” ఆలయం గురించి ఈ 4 విషయాలు మీకు తెలుసా..?

Published on July 11, 2022 by mohan babu

Advertisement

పాండవులు యమ రాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. ఈ ఆలయంలో ఇప్పటికీ సైన్స్ కూడా అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంతకీ ఈ ఆలయం లో ఉన్నటువంటి రహస్యాలు ఏంటో మీరు కూడా ఓ లుక్కేయండి..?
ఆలయ నిర్మాణం :
పూరి జగన్నాథ ఆలయ నిర్మాణం ఒక అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయ నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజనీర్ల అద్భుత సృష్టియ.. లేదంటే దైవశక్తి కారణమా అనేది ఇప్పటికి అంతు చిక్కడం లేదు.

Advertisement


ఆలయంపై జెండా :
పూరి జగన్నాథ్ ఆలయం మీద ఎప్పుడు హిందూ మతానికి సంబంధించిన జెండాలు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది అని అనుకుంటున్నారు కదూ.. అసలు రహస్యం అందులోనే ఉంది. ఈ జండాలు ఎప్పుడైనా సరే గాలి విచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి.

Advertisement

సుదర్శన చక్రం :
20 అడుగుల ఎత్తు టన్ను బరువు ఉండే సుదర్శన చక్రం, పూరి జగన్నాథ్ ఆలయం పై బాగానే ఉంటుంది. ఈ చక్రం పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ చక్రం కనిపిస్తుంది. మీరు ఏ వైపు నుంచి చూసినా అది మీకు అభి ముఖంగానే ఉన్నట్లు కనిపించడం దీని విశిష్టత.

విమానాలు పక్షులు ఎగరవు :
అలాగే ఈ ఆలయంపై నుంచి విమానాలు మరియు పక్షులు వెళ్లకపోవడం ఆశ్చర్యం. దేశంలో ఏ ఆలయంలోనూ ఇలాంటి అంశం ఉండదు. ఏ ప్రభుత్వం కూడా దీన్ని నో ప్లేయింగ్ జోన్లో ప్రకటించలేదు. ఏదో తెలియని శక్తి వల్ల ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణించబడుతుంది.

also read:

నిత్యానంద ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా.. స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!

Related posts:

మీరు పుట్టిన రోజు బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు చిలుకూరు బాలాజీ గురించి తెలియని నిజాలు December : మీరు డిసెంబర్ లో పుట్టారా? అయితే ఇది మీకోసమే ! పరమ శివుడు పులి చర్మాన్ని ఎందుకు ధరిస్తారు ? దాని వెనకున్న కారణం ఇదేనా ?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd