• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » పుష్ప 2 రిలీజ్ డేట్ కన్ఫార్మ్ చేసిన యూనిట్.. ముందుంది అసలు ఛాలెంజ్!

పుష్ప 2 రిలీజ్ డేట్ కన్ఫార్మ్ చేసిన యూనిట్.. ముందుంది అసలు ఛాలెంజ్!

Published on January 27, 2024 by srilakshmi Bharathi

Advertisement

గత కొన్ని రోజులుగా, అల్లు అర్జున్ పుష్ప 2 విడుదల ఆలస్యంపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఈ చిత్రం ఇప్పుడు 15 ఆగస్టు 2024 తేదీన విడుదల కాకపోవచ్చని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్న క్రమంలో పుష్ప 2 సినిమా బృందం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాను 15 ఆగస్టు 2024 తేదీనే విడుదల చేస్తున్నామని తెలిపింది. చిత్రబృందం ఇప్పుడు విడుదల తేదీని ధృవీకరించగా, సుకుమార్ నిర్ణయించిన ప్రకారం చిత్రాన్ని పూర్తి చేసి ఆగస్టు 15 న విడుదల చేయడం నిజంగా పెద్ద సవాల్ అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Advertisement

ఈ సినిమా దాదాపు 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగా, ఈ మే నాటికి షూట్ పూర్తి చేసి, ఆపై ఆగస్టు 15న విడుదల చేయడానికి పాన్ ఇండియా ప్రమోషన్స్‌తో వెళ్లాలని వారి లక్ష్యం. అయితే 50% కంటే ఎక్కువ షూటింగ్ మిగిలి ఉన్నందున, మే/జూన్ నాటికి షూటింగ్ పూర్తి చేయడం చాలా కష్టమైన పని అని సినీ టౌన్ లో టాక్ వినిపిస్తోంది.

Advertisement

తన సినిమా విషయంలో సుకుమార్ అంత తేలికగా వదిలేసే రకం కాదు. అతనికి అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి మరియు పుష్ప 2 చాలా అంచనాలు ఉన్న చిత్రం కాబట్టి సుకుమార్ పై ఇప్పుడు చాలా ప్రెజర్ ఉంది. పుష్ప 2 చుట్టూ ఉన్న ఇటువంటి అంచనాలు మరియు సందడి కారణంగా, సుకుమార్ ఏ విషయంలోనూ తొందరపడకుండా ముందుకు వెళ్లాల్సి ఉంది. మరి ఈ టైం లోపు సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడానికి టీం ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలి.

Read More:

మెగాస్టార్ కోసం ప్రత్యేకంగా ఈవెంట్ ప్లాన్ చేయనున్న టాలీవుడ్?

బాలకృష్ణ హీరోగా చేయడానికి ముందు కెమరామెన్ గా పని చేసారా? ఏ సినిమా కోసం అంటే?

Related posts:

“కొత్త బంగారు లోకం” ఎన్నోసార్లు చూశాం… కానీ ఇది ఎప్పుడు గమనించలేదే! ఆ తప్పు ఎలా చేశారో! చిరంజీవి వర్సెస్ బాలయ్య…ఒకేసారి విడుదలైన వీరిద్దరి సినిమాలు ఇవే! మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ? rrr-ntrఅదేంటండి అంత మాట అనేసారు ?? RRR లో ఎన్టీఆర్ గురించి ఇలా అన్నారు ఏంటి ?

About srilakshmi Bharathi

Srilakshmi is content writer at Teluguaction.com. She is all rounder in content writing who can write content over wide range of topics. She has 4 years of experience in content writing. Srilakshmi is passionate towards her work and wrote content that connects audience with a direct approach. She loves to write in her own style irrespective to the category.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd