Advertisement
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లందరిలో రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా పేరు పొందారు.. ఆయన ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్.. అలాంటి రాజమౌళి సినిమాలో చిన్న క్యారెక్టర్ కోసం అయినా పెద్దపెద్ద నటీనటులు వెయిట్ చేస్తూ ఉంటారు.. ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. షారుక్, అమీర్ ఖాన్ వంటి నటులు కూడా ఆయన సినిమాల్లో ఛాన్స్ కోసం ఎదురు చూసిన వారే.. మరికొందరైతే జక్కన్న మూవీ లో ఒక చిన్న పాత్ర లేదా సైడ్ యాక్టర్ అయినా సరే చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.. కానీ కొంతమంది స్టార్ నటులు మాత్రం జక్కన్న పిలిచి మరీ అవకాశం ఇచ్చినా చేతులారా వదిలేసుకున్నారు. ఈ లిస్ట్ లో బాలయ్య నుంచి మొదలు పవన్ కళ్యాణ్ వరకు ఉన్నారు.. 
Advertisement
Advertisement
also read:జూనియర్ ఎన్టీఆర్ సీరియల్స్ లో నటించాడని మీకు తెలుసా?
1.సూర్య( బాహుబలి )
2. శ్రీదేవి ( బాహుబలి శివగామి )
3. మోహన్ లాల్( కట్టప్ప )
4. వివేక్ ఒబెరాయ్ ( బాహుబలి బల్లాల దేవుడు)
5. అమితాబ్ బచ్చన్ ( కట్టప్ప )
6. హృతిక్ రోషన్ ( బాహుబలి )
7. జాన్ అబ్రహం( బాహుబలి బళ్లాల దేవుడు )
8. ప్రభాస్( సింహాద్రి)
9. బాలకృష్ణ (సింహాద్రి )
10. అర్చన ( మగధీర లోని సలోని స్థానంలో )
11. ప్రకాష్ కోవెలమూడి( ఒక ప్రాజెక్టు అనుకున్నాడు )
12. పవన్ కళ్యాణ్ (విక్రమార్కుడు )
13. డైసీ ఎడ్గర్ జోన్స్ (ఆర్ ఆర్ ఆర్ జెన్నీ )
14. పరిణితి చోప్రా (ఆర్ ఆర్ ఆర్ సీత )
15. కాజల్ అగర్వాల్ కిచ్లు (యమదొంగ )
also read:




