Advertisement
దర్శక ధీరుడు రాజమౌళి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు రాజమౌళి. ఏకంగా తెలుగు సినిమాకి ఎంతో మంచి పేరు తీసుకువచ్చారు. ఆయన ఇమేజ్ తో పాటుగా తెలుగు ఇండస్ట్రీ ని కూడా ఓ లెవెల్ లో కి తీసుకువెళ్లారు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు రాజమౌళితో ఒక్క సినిమా చేసిన బాగుంటుందని అనుకుంటున్నారు.
Advertisement
చాలా మందికి రాజమౌళి తో మూవీ చేయడం అనేది పెద్ద కల. రాజమౌళి తో లైఫ్ లో ఒక్క సినిమా చేసిన చాలని చాలా మంది కోరుకుంటున్నారు అయితే ఒక స్టార్ హీరోని మాత్రం నీ కొడుకుతో ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా సినిమా చేయనని మొహం మీదే చెప్పేసారట. ఎవరో కాదు అక్కినేని నాగార్జునకే ఆ విషయాన్ని చెప్పారట.
Advertisement
గతంలో నాగార్జున అఖిల్ తో ఒక సినిమా చేయమని నాగార్జున ని అడిగారట. మొదట్లో సరే అని చెప్పారు రాజమౌళి కానీ తర్వాత అఖిల్ నటించిన సినిమాలు ఫ్లాప్ అవడంతో రాజమౌళి దగ్గరికి వెళ్లి సినిమా చేయమని అడిగితే ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా నీ కొడుకుతో సినిమా చేయనని రాజమౌళి అన్నారట. అప్పట్లో ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దాంతో నాగార్జునకి రాజమౌళి మీద కోపం వచ్చిందట. రాజమౌళి అఖిల్ సినిమా ఫ్లాప్ అవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
Also read: