Advertisement
Rangamarthanda OTT, Release Date, Platform, OTT Rights: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ రంగమార్తాండ. మరాఠీ మూవీ నటసామ్రాట్ కి రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రమ్యకృష్ణ, అలీ రెజా, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటించగా మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. అలానే కీలక పాత్రలలో నటించిన ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ తమ తమ పాత్రలలో కనపరిచిన సహజ నటనకు ప్రేక్షకుల నుంచి మరింత గొప్ప ప్రశంసలు అందుతున్నాయి. Check out Latest Sensational Movie Rangamarthanda OTT, Release Date, Time and Many More
Advertisement
Read also: Balagam OTT: “బలగం” సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్!
Advertisement
కాలీపు మధు, ఎస్ వెంకటరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎంతగానో అలరిస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాని బాగా చూసేస్తున్నారు. కారల్ మార్క్స్ చెప్పిన మాటలకు అర్దం పడుతుంది “రంగమార్తాండ” సినిమా. నర్తనశాలే నిలయమైన ఒక నటుడు కథను, వ్యథను హృదయాన్ని కదిలించగలిగేలా చెప్పి సక్సెస్ అయ్యాడు కృష్ణవంశీ. ఈ సినిమాలోని ఎమోషన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా బ్రహ్మానందం యాక్టింగ్ కి ఎంతగానో ఫీదా అవుతున్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓటిటి హక్కులను కూడా ఓ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రంగమార్తాండ స్ట్రీమింగ్ హక్కులను Rangamarthanda OTT Rights Bagged by Amazon Prime అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిందట. అయితే సినిమా విడుదలైన నాలుగు వారాల తరువాతే ఓటీటీ లో విడుదల చేయనున్నారని సినీ వర్గాల టాక్. అంతేకాక సినిమాకు పెట్టిన బడ్జెట్ లో దాదాపు 70% శాతానికి పైగా రికవరీ అయ్యేలా ఓటీటీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రంగమార్తాండ ఓటిటి రిలీజ్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Rangamarthanda OTT Rights, Platform
Rangarthanda OTT Rights by Amazon Prime
Rangamarthanda OTT Release Date
To be announced by the movie team.
Rangamarthanda Satellite Rights
To be announced by the movie team.
Read also: Hanuman Ott release: హనుమాన్ OTT రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?