Advertisement
తెలుగు రాష్ట్రాల్లో సంచలన రాజకీయాలు పేదవాడి గుండెల్లో గూడు కట్టుకున్న అన్న ఎన్టీఆర్ తర్వాత అత్యంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వైయస్ రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా స్టార్ట్ అయ్యి పులివెందుల నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కేబినెట్లో ఎక్సైజ్ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా అనేక పదవులు చేపట్టి కాంగ్రెస్ లో తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎదిగారు.
Advertisement
కడప నుంచి నాలుగు సార్లు లోక్ సభ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలిచారు. దీని తర్వాత 2004 ఎన్నికల టైం లో చంద్రబాబును ఎదుర్కునే బలమైన నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. హైకమాండ్ ఆలోచన ప్రకారమే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి సీఎం అయ్యారు రాజశేఖర్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా 1475 కిలోమీటర్లు మూడు నెలల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ పాదయాత్ర వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చేలా చేసింది.
దీంతో 2004లో స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, ఆసరా పెన్షన్ లు, అంబులెన్స్ లాంటి సంచలనమైన పథకాలు తీసుకువచ్చి పేదవాడి గుండెల్లో గూడు కట్టుకున్నారు. చివరికి 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు మహానేత. ఆయనకు సంబంధించిన మీరు ఎప్పుడు చూడని కొన్ని ఫోటోలు ఇప్పుడు చూద్దాం..
1. వైఎస్ఆర్ స్కూల్ డేస్‌లో అరుదైన ఫోటో
2. యవ్వనంలో వైఎస్ఆర్ యొక్క అరుదైన చిత్రం
3. వైఎస్ఆర్ స్కూల్ డేస్‌లో అరుదైన ఫోటో
4. వైఎస్ఆర్ ప్రారంభ రాజకీయ రోజుల్లో అరుదైన చిత్రం
5. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వివాహ చిత్రం
6. రాజీవ్ గాంధీతో వైఎస్ఆర్ అరుదైన చిత్రం
7. చంద్రబాబు నాయుడుతో YSR వారి తొలినాళ్ల రాజకీయాలు
Advertisement
8. వైఎస్ఆర్ ప్రారంభ రాజకీయ రోజుల్లో అరుదైన చిత్రం
9. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో ఉన్న అరుదైన చిత్రం
10. వైఎస్ఆర్ భార్య విజయమ్మ, కూతురు షర్మిల & కొడుకు వైఎస్ జగన్‌తో అరుదైన ఫోటో
11. వైఎస్ఆర్ సాధన ప్రారంభించినప్పుడు
12. వైఎస్ఆర్ తన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో
13. వైఎస్ఆర్ తన పాదయాత్ర రోజుల్లో
14. రోశయ్య & ఇందిరా గాంధీతో వైఎస్ఆర్
15. వైఎస్ఆర్ అరుదైన చిత్రం
16. YSR కేసీఆర్ & ఇతర నాయకులతో వేదికను పంచుకోవడం
17 రాజీవ్ గాంధీతో వైఎస్ఆర్
18.తన విదేశీ పర్యటనలో వైఎస్ఆర్ సూట్
19. వైఎస్ఆర్ అరుదైన చిత్రం
20. ఆర్నాల్డ్‌తో వైఎస్‌ఆర్
21. వైఎస్ఆర్ భార్య విజయమ్మతో
22.CBN & చిరంజీవితో YSR
23. వైఎస్ఆర్ అరుదైన చిత్రం
24. వైఎస్ఆర్ భార్య విజయమ్మతో
25.వైఎస్ఆర్ భార్య విజయమ్మ, కుమార్తె షర్మిల ఆమె భర్త అనిల్, కుమారుడు వైఎస్ జగన్ & అతని భార్య భారతి
ALSO READ;
కూలీ కొడుకుకు 2 కోట్ల స్కాలర్షిప్..!!