• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Horoscope » Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 28.03.2023

Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 28.03.2023

Published on March 28, 2023 by anji

Advertisement

Rashi Phalalu in Telugu 2023 : నేటి రాశి ఫలాలు…మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.

Advertisement

మేషం :- మీ శ్రమను దుర్వినియోగం చేయకండి. న్యాయవాదులు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తి, ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ప్రయాణాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు.

Today Horoscope in Telugu 2022

Today Horoscope in Telugu 2022

వృషభం :- స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. ఆలయ సందర్శనాలలో ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి పెద్దమొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది.

మిథునం :- ఉద్యోగస్తులు క్రిందిస్థాయి పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారరంగాల వారికి దస్త్రం ముహూర్తం నిర్ణయిస్తారు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.

కర్కాటకం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ప్రియతములు, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కోర్టు తీర్పులు మీకే అనుకూలంగా వచ్చే సూచనలున్నాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.


సింహం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధు, మిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ఒక కార్యార్థమై దూర ప్రయాణం చేయవలసివస్తుంది. అవసరానికి రుణాలు సకాలంలో అందవు. వ్యూహాత్మకంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. నిత్యవసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి.

Advertisement

కన్య :- వ్యాపారాలకు సంబంధించి ఓ సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. మీ సంతానం చేయు పనులు మీకెంతో చికాకులు కలిగిస్తాయి. వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. పెద్ద మొత్తం ధనంతో ప్రయాణాలు మంచిది కాదు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.

తుల :- దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు ఫలించగలవు. వాహనం నిదానంగా నడపటం అన్నివిధాల క్షేమదాయకం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. భాగస్వామిక సమావేశాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది.


వృశ్చికం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ప్రత్యర్థుల పట్ల కొంత మెళకువగా ఉండటం మంచిది. తలచిన పనులలో కొంత అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. సమయానికి కావలసిన వస్తువు కనిపించకపోవచ్చు.

ధనస్సు :- ఒక శుభకార్యం నిశ్చయం కావటంతో స్త్రీలలో ఉత్సాహం, హడావుడి చోటుచేసుకుంటాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. బీమా ఏజెంట్లకు, స్థలాల బ్రోకర్లకు చికాకులను ఎదుర్కొంటారు.

మకరం :- గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు దైవ కార్యక్రమాలపట్ల అసక్తి అధికమవుతుంది. మీ అవసరాలు ఇబ్బంది లేకుండా గడుస్తాయి. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను సునాయాసంగా అధికమిస్తారు. అవివాహితులకు శుభవార్తలు అందుతాయి.


కుంభం :- ఉద్యోగస్తులు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక తప్పిదం జరిగే ఆస్కారం ఉంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉండదు. విలువైన వస్తువులు, ఆభరణాలు అమర్చుకుంటారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు తప్పవు.

మీనం :- కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు మీ పురోభివృద్ధికి దోహదపడతాయి. సోదరీ, సోదరుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సదావకాశాలు లభించగలవు. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా జరుగుతాయి. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం.

Read also: ANCHOR SHYAMALA PHOTOS: ఒక్కాసారిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యాంకర్ శ్యామల ! ఫోటోలు వైరల్!

Related posts:

Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 19.02. 2023 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 01.03. 2023 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 12.03. 2023 Weekly Horoscope Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 26.03.2023 నుంచి 01.04.2023 వరకు

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd