• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Big Boss Telugu Season 8 » Rithika and Rahul sipligunj: రాహుల్-రతిక ల ప్రైవేట్ ఫొటోలు లీక్ అవ్వడానికి కారణం అతనేనా? దిమ్మ తిరిగే నిజాలు బయటపెట్టిన రతిక సిస్టర్!

Rithika and Rahul sipligunj: రాహుల్-రతిక ల ప్రైవేట్ ఫొటోలు లీక్ అవ్వడానికి కారణం అతనేనా? దిమ్మ తిరిగే నిజాలు బయటపెట్టిన రతిక సిస్టర్!

Published on November 6, 2023 by srilakshmi Bharathi

Advertisement

పటాస్ తో కెరీర్ ప్రారంభించిన రతిక అసలు పేరు ప్రియా. బాగా పాపులారిటీ వచ్చాక ఆమె తన పేరుని రతికగా మార్చుకున్నారు. రతిక రోజ్ గా కొన్ని షోలలో పాల్గొన్న ఆమె కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించారు. బిగ్ బాస్ కి వెళ్ళడానికి ముందే ఆమె రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి కొన్ని ఆల్బమ్స్ లో నటించారు. అయితే.. బిగ్ బాస్ హౌస్ లో ఈసారి ఎప్పుడు లేనంత రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉల్టా పల్టా అంటూ గేమ్ ని కొత్తగా స్టార్ట్ చేసినా అదే లవ్, అదే ఎమోషన్స్ మాత్రం కంటిన్యూ అవుతున్నాయి.

Advertisement

Rithika and Rahul sipligunj Relationship

అయితే.. ఈసారి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ రతిక రోజ్ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె గురించి ఇప్పుడు ఓ వార్తా తెగ వైరల్ అయిపోతోంది. రతిక రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమలో ఉంది అన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. అయితే.. బిగ్ బాస్ హౌస్ లో ఇలాంటి రహస్యాలను కెమెరాల ముందే చెప్పేసుకుంటూ ఉంటారు. ఇది కామన్ గానే జరుగుతుంది. రతిక కూడా తన లవ్ మరియు బ్రేకప్ గురించి దామినీకి చెప్పింది. ఆమె ఈ విషయాన్నీ నామినేషన్ లో చెప్పడంతో బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ జరిగింది.

Advertisement

ఈ టైం లోనే రాహుల్ తో ఉన్న రతిక ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యాయి. అయితే.. దీనితో తనకు సంబంధం లేదని, ఓట్ల కోసం చిల్లర పనులు ఇవి అంటూ రాహుల్ రీతికపై ఇండైరెక్ట్ గా ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో స్పందించిన రతిక సోదరి.. రాహుల్, రతికల ప్రేమ వ్యవహారం నిజమే అంటూ బాంబు పేల్చింది. ఇద్దరు ప్రేమించుకున్నారని, ఇంట్లో ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని తెలిపింది. అక్క సంతోషం కోసం మా నాన్న కూడా ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడని, కానీ రాహుల్ రతికకి కండిషన్స్ పెట్టాడని తెలిపింది. పెళ్లి అయ్యాక సినిమా ఇండస్ట్రీకి వెల్లడకూడదు, అక్కడ వర్క్ చేయకూడదు అంటూ కండిషన్స్ పెట్టాడని.. అవి నచ్చకపోవడంతోనే రతిక ఈ పెళ్లి వద్దు అనుకుంది అని రతిక సోదరి తెలిపింది. ఇక వారి ప్రైవేట్ ఫోటోలను లీక్ చెయ్యాల్సిన అవసరం ఎవరికీ లేదని.. అది కచ్చితంగా రాహుల్ పనేనని తెలిపింది. రతిక బిగ్ బాస్ లో ఉంది. ఆమె వద్ద ఫోన్ లేదు. ఆమె ప్రైవేట్ ఫొటోస్ నా దగ్గర కాకుండా ఇంకా ఎవరి దగ్గరా ఉండే అవకాశం లేదు. కచ్చితంగా ఆమెను నెగటివ్ చేయడం కోసమే రాహుల్ ఈ పని చేసి ఉంటాడని ఆమె ఆరోపిస్తోంది. అయితే.. రాహుల్ ఈ కామెంట్స్ పై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

Read More:

Maa Oori Polimera Director Dr. Anil Vishwanath Age, Biography, Movies, Family Details

Balakrishna Movies: బాలయ్యబాబు డబుల్ రోల్స్ ప్లే చేసిన సినిమాలు ఇవే.. లిస్ట్ ఓ లుక్ వేయండి..!

రన్ వీర్ సింగ్ కంటే ముందు దీపికా రిలేషన్ లో ఉన్న ఈ 7 మంది ఎవరో తెలుసా?

Related posts:

bigboss-7-telugu-listబిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వాళ్ళు వీళ్ళే.. ఈ జంట కూడా..! బిగ్ బాస్ షో మీద యూట్యూబర్ సరయు చేసిన కామెంట్స్… తెర వెనుక జరిగేది అదే అంటూ…! నాగచైతన్యకు రెండో తమ్ముడు ఉన్నాడని మీకు తెలుసా.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..? Default Thumbnailపెళ్లి 6ఏళ్ల కాపురం..2పిల్లలు.. కానీ పెళ్లి చేసుకున్నది చెల్లిని తెలిసి..!!

About srilakshmi Bharathi

Srilakshmi is content writer at Teluguaction.com. She is all rounder in content writing who can write content over wide range of topics. She has 4 years of experience in content writing. Srilakshmi is passionate towards her work and wrote content that connects audience with a direct approach. She loves to write in her own style irrespective to the category.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd