Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసారు. అయితే.. ఈ విజయం వెనుక రేవంత్ రెడ్డి ది ఎన్నో సంవత్సరాల కృషి ఉంది. అయితే.. ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయం సాధించడం వెనుక ఓ వ్యక్తి ఉన్నారట. ఆ వ్యక్తి కృషి వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఈ విజయం సాధ్యమైంది. ఇంతకీ.. ఆయన కాదు. రేవంత్ రెడ్డికి స్వయానా అన్న.. తిరుపతి రెడ్డి. రేవంత్ రెడ్డి ఎంత కష్టపడ్డారో.. ఆయన అన్న తిరుపతి రెడ్డి కూడా కొండెంగల్ లో ఎమ్మెల్యేగా గెలవడానికి రేవంత్ రెడ్డి కోసం అంతే కష్టపడ్డారట.
Advertisement
తమ్ముడు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తే.. ఇక ఆయన అన్న తిరుపతి రెడ్డి తమ్ముడి విజయం కోసం కొడంగల్ లో చేయని పని అంటూ లేదట. ఈ సారి ఎన్నికల సమయానికే బిఆర్ఎస్ పార్టీ కి కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా ఉండడంతో.. కేసీఆర్ తో పాటు, కేటీఆర్, హరీష్ రావు లు కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టి ప్రచారం చేశారు.
Advertisement
వారు రేవంత్ రెడ్డి మీదే కాదు.. ఆయన అన్న తిరుపతి రెడ్డిపై కూడా ఫోకస్ చేసారు. ఎవరు ఎన్ని రకాలుగా టార్గెట్ చేసినప్పటికీ తిరుపతి రెడ్డి తన తమ్ముడి గెలుపు మాత్రమే ముఖ్యం అనుకుని ముందుకు సాగారట. కొడంగల్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారిని.. తన తమ్ముడికి ఓట్లు వేయాలి అని చెప్పి.. వారిని తీసుకొచ్చి మరీ ఓట్లు వేయించారట. మొదట కొడంగల్ లో ఓడిపోయినా రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా ఎన్నిక అవడంతో.. కొడంగల్ ప్రజలని వదల్లేదు. అక్కడ రేవంత్ రెడ్డి లేకపోయినా.. తిరుపతి రెడ్డి అన్నీ అయి చూసుకున్నారట. కొడంగల్ లో గెలవడానికి కెసిఆర్ చాలా ప్రయత్నాలే చేసారు. కానీ తిరుపతి రెడ్డి అన్నిటిని తిప్పి కొట్టారట.
read more:
ప్రేమకి అట్రాక్షన్ కి మధ్య ఉన్న తేడాలు ఇవేనా ? నిజంగా లవ్ యట్ ఫస్ట్ సైట్ ఉందా ? తప్పక తెలుసుకోండి !
చూడటానికి ఇంత అందంగా ఉన్నావు ..! ఇదేమి పాడు బుద్ది అమ్మ నీకు ?
అయోధ్య రామమందిరానికి ఎంపికైన మోహిత్ పాండే ఎవరు ? ఈయన గురించి మీకు తెలియని విషయాలు !