Advertisement
ఒక సినిమాని తెరకెక్కించడంలో ఒక్కొక్క డైరెక్టర్ కి ఓ సెపరేట్ స్టైల్ ఉంటుంది. ఓ సినిమాని ప్రారంభించే ముందు సినిమాకి కీలకమైన సన్నివేశాలను ఆధారంగా డైరెక్టర్ తీయటం మొదలుపెడతారు. కొందరు డైరెక్టర్స్ ఇంటర్వెల్ సీక్వెల్ని బేస్ చేసుకుని సినిమా తీస్తే.. మరికొందరు సినిమా క్లైమాక్స్ ని బేస్ చేసుకుని సినిమా తీస్తారు. ఓన్ కంటెంట్ కథాంశాన్ని తీసేటప్పుడు దర్శకులకు అంతగా ప్రాబ్లం ఉండదు. కానీ చిత్రాలను ప్రదర్శించేటప్పుడు ఆచితూచి అడుగులు వేయకపోతే ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ నిలుస్తాయి. ఇక సినిమాలలో కొన్ని మార్పులు చేయడం వల్ల క్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది.
Advertisement
అలా రీమేక్ లో క్లైమాక్స్ ని మార్చడం ద్వారా సక్సెస్ అయినా చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఏమాయ చేసావె :
నాగచైతన్య సమంత జంటగా నటించిన ఏ మాయ చేసావె చిత్రం తమిళంలో శింబు మరియు త్రిష నటించిన విన్నైతాండి వరువాయ చిత్రం రీమేక్ గా తీయబడింది. ఈ రెండు చిత్రాలకు కూడా గౌతమ్ వాసుదేవ్ దర్శకత్వం వహించారు. విన్నైతాండి వరువాయా క్లైమాక్స్ లో హీరోయిన్ మరొకరిని పెళ్లి చేసుకోవడంతో సాడ్ ఎండింగ్ తో సినిమా ముగుస్తుంది. ఏ మాయ చేసావె చిత్రం క్లైమాక్స్ గురించి.. సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో వేరే చెప్పనవసరం లేదు.
నిర్ణయం :
హీరో నాగార్జున నటించిన నిర్ణయం చిత్రం మలయాళ హీరో మోహన్‌లాల్ నటించిన వందనం చిత్రానికి రీమేక్ గా తీశారు . ఈ రెండు చిత్రాలకు కూడా ప్రియదర్శిన్ దర్శకత్వం వహించారు. మలయాళం వందనం చిత్రం క్లైమాక్స్ హీరో హీరోయిన్ విడిపోతారు. దానితో ఈ చిత్రం ఫ్లాప్ అయ్యింది. నిర్ణయం చిత్రంలో క్లైమాక్స్‌లో హీరో హీరోయిన్లు ఇద్దరు క్లైమాక్స్‌లో కలుసుకోవడంతో హ్యాపీ ఎండింగ్ ముగిస్తుంది.
ఫలక్ నుమాదాస్ :
Advertisement
అంగమలై డైరీస్ మూవీకి రీమేక్ గా ఫలక్ నుమాదాస్ తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో హీరోగా విశ్వక్సేన్ నటించారు. ఈ చిత్రంలో హీరో జర్మనీ వెళ్లి సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. కానీ క్లైమాక్స్ లో మీట్ బిజినెస్ పెట్టుకుని వెల్ సెటిల్ గా జీవిస్తాడు. కానీ దీని ఒరిజినల్ స్టోరీ అయినా అంగమలై డైరీస్ లో మొదటినుంచి కూడా హీరో దుబాయ్ కి వెళ్లి సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. కానీ ఈ చిత్రం క్లైమాక్స్‌లో చివరకు ఫైట్ సీన్ తర్వాత దుబాయ్ వెళ్లి కన్‌స్ట్రక్టర్ వర్కర్ గా జీవితాన్ని ప్రారంభిస్తాడు.
పసివాడి ప్రాణం :
పసివాడి ప్రాణం చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో చిరంజీవి స్టార్ హీరో నుంచి సుప్రీం హీరోగా పేరు సంపాదించుకున్నారు. మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళ చిత్రం పూవిను పుతియా పూంటెన్నాల్ కి రీమేక్ గా పసివాడి ప్రాణం తీశారు. ఇంకా మలయాళ చిత్రంలో మమ్ముట్టి చనిపోవడంతో సినిమా సాడ్ ఎండింగ్ తో ముగిస్తే.. ఇక పసివాడి ప్రాణం హ్యాపీ ఎండింగ్ తో ముగియడంతో సినిమా సూపర్ హిట్ అయింది.
ఘర్షణ:
విక్టరీ వెంకటేష్ నటించిన ఘర్షణ చిత్రం తెలుగులో ఎంత పెద్ద సక్సెస్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ఈ చిత్రం సూర్య నటించిన కాఖా కాఖా చిత్రంగా రీమేక్ గా వచ్చింది. ఈ రెండు సినిమాలను కూడా గౌతమ్ మీనన్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. అయితే సూర్య కాఖా కాఖా చిత్రంలో హీరోయిన్ జ్యోతిక చనిపోవడంతో సాడ్ ఎండింగ్ గా ముగుస్తుంది. అలా కాఖా కాఖా ఫ్లాప్ ని సొంతం చేసుకుంది.
వకీల్ సాబ్:
పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్, బిగ్ బి అమితాబ్ నటించిన పింక్ చిత్రానికి రీమేక్ గా తీయబడింది. హిందీలో వచ్చిన పింక్ చిత్రం హిట్ కాగా.. వకీల్ సాబ్ చిత్రంలో క్లైమాక్స్ ని కనెక్ట్ అయ్యే కనీస విలువలు లేకుండా తీయడం వలన యావరేజ్ గా నిలిచింది.
Also read :
చిరంజీవి ప్లాప్స్ తో విసిగిపోయిన ఒక అభిమాని ఆవేదన..!
ఖుషి సినిమాలో సమంత లుక్స్ పై దారుణంగా ట్రోలింగ్.. అందుకోసమేనా ?
ఆ స్టార్ హీరో కారణంగానే హీరోయిన్ కళ్యాణి భర్తకు విడాకులు ఇచ్చిందా ?