Advertisement
ప్రతి మనిషికి మరొక మనిషికి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. ప్రపంచంలో మనుషులను తమకు నచ్చినట్లు మార్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది బ్రెయిన్ వాష్ చేసి ఒకరి నమ్మకాలు వైఖరి లేదా ప్రవర్తన మారుస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో కూడా అలాంటి వాళ్ళు ఉండొచ్చు రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్లు ఫ్యామిలీ లేకుండా ఒంటరిగా ఉంటూ అలాగే ఉండాలని స్టేట్మెంట్లని ఇస్తూ ఉంటారు. ఆయన మానిప్యులేషన్ చేయడంలో దిట్ట అని చెప్పొచ్చు. మానిప్యులేషన్ ద్వారానే ఫస్ట్ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నారని ఆయన చెప్పి ఆశ్చర్యపరిచారు.
Advertisement
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అతిలోకసుందరి శ్రీదేవి గురించి మాట్లాడారు ఆమెని బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నం చేశారా అని అడిగితే అసలు ఆమెకు లోకజ్ఞానం లేదని.. ఇక బ్రెయిన్ వాష్ ఎక్కడ చేస్తామని అన్నారు. వర్మ శ్రీదేవి గురించి మాట్లాడుతూ నేను ఆయన నేను ప్రముఖ వ్యక్తుల పేర్లు చెప్తే ఆ పేర్లు ఉచ్చారణ విని ఆమె అవేమైనా పురుగులు ఏమో అని భావిస్తుంది. ఎందుకంటే ఆమెకు సినిమా ఏ ప్రపంచం అని వర్మ అన్నారు.
Advertisement
Also read:
మూడేళ్ల నుంచి సినిమాల్లో నటించడం ప్రారంభించిందని.. మిగతా ప్రపంచం గురించి కొంచెం కూడా నాలెడ్జ్ లేదని అన్నారు ఆమె మిగతా విషయాలు గురించి పెద్దగా అవగాహన పెంచుకోలేదని అది తప్పు కాదని అన్నారు. ఆమె గురించి నేను తక్కువ చేసి మాట్లాడలేదు బ్రెయిన్ వాష్ చేయాలంటే ఒక డిగ్రీ ఆఫ్ స్మార్ట్ నెస్ అండర్స్టాండింగ్ ఉండాలని అన్నారు. శ్రీదేవికి తెలివి కానీ లోకజ్ఞానం కాని ఉండదని ఆమె ఆలోచనలు ఆమె ఆలోచనలు కూడా ఆమె అర్థం చేసుకోలేదని అన్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!