Advertisement
Discover Amazing Health Benefits and Uses of Rohu Fish in Telugu: రోహు ఫిష్ మనకి అందరికీ తెలుసు. ఇది ఎక్కువగా మంచినీళ్లలో ఉంటుంది. మంచి నీటిలో అంటే, ఎక్కువ చెరువుల్లో, నదుల్లో, సరస్సుల్లో, పెద్ద పెద్ద గుంటలలో ఇది ఉంటుంది. మనకు మార్కెట్లో కూడా, బాగా ఇది దొరుకుతుంది.
Advertisement
మన భారత దేశంలో మనకి దొరికే ముఖ్యమైన మూడు చేపలలో ఇది కూడా ఒకటి. ఎక్కువగా ఇది చిన్న చిన్న చేపలని నీటిలో గ్లపించే పురుగుల్ని తింటూ ఉంటుంది. మెత్తటి పచ్చికను చిన్నపాటి విత్తనాలని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటుంది. అందుకనే దీనిని ఓమ్నివర్స్ లో చేర్చారు సర్వభక్షక జీవి ఇది.
Amazing Benefits
ఈ చేపని తీసుకోవడం వలన చాలా లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఈ చేపను తీసుకోవడం వలన ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. అలానే కొవ్వు పదార్థాలు కూడా లభిస్తాయి. విటమిన్స్ ప్రోటీన్స్ కొవ్వు పదార్థాలు లవణాలు కార్బోహైడ్రేట్స్ మొదలైనవి ఇందులో ఉంటాయి.
Advertisement
About Rohu Fish
అధిక మోతాదులో ఈ పోషకాలని మనం పొందవచ్చు. ఇతర దేశాలలో కూడా ఇది ఎక్కువగా మనకి లభిస్తుంది మన దేశంలో రోజుకి కనీసం ఐదు కోట్ల చేపల మాంసం అమ్ముడు పోతుందట. ఈ రోహు ఫిష్ మాత్రం అన్ని చేపల్లా కాదు. చాలా వరకు చేపలు విషపూరితమైన లవణాలని రసాయనాలని కలిగి ఉంటుంటాయి.
Rohu Fish: Meaning, Images, Benefits in Telugu
Uses of Rohu Fish in Telugu
ఈ రోహు ఫిష్ మాత్రం అన్ని చేపలులా విషపూరితమైన రసాయనాలని ముఖ్యంగా మెర్క్యూరీని చాలా తక్కువ మోతాదులో కలిగి ఉంటుంది కానీ మిగిలిన చేపల్లో మాత్రం ఇది చాలా ఎక్కువ ఉంటుంది మెర్క్యూరీ వలన రక్తపోటు మెమరీ లాస్ కంటి చూపు తగ్గడం వంటివి కలుగుతుంటాయి.
ఈ చేపని తీసుకోవడం వలన గుండె సమస్యలు తగ్గుతాయి విటమిన్ ఏ ఇందులో ఉంటుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. రోహు ఫిష్ ని తీసుకుంటే రేచీకటి వలన కలిగే బాధలు ఉండవు యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ ఉంటాయి క్యాన్సర్ నుండి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. మధుమేహంతో బాధపడే వాళ్ళు దీనిని తీసుకోవడం వలన షుగర్ కంట్రోల్ అవుతుంది. విటమిన్ సి కూడా ఇందులో ఉంటుంది.