Advertisement
ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, మనం మందుల షాప్ కి వెళ్లి మందుల్ని తెచ్చుకుంటూ ఉంటాము. అయితే కొందరు డాక్టర్ చెప్పినట్లు మందులని తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం సొంతంగా మందులు కొనుగోలు చేసి తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి మనం మందుల వలన ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఎంతో బాధపడాల్సి ఉంటుంది కాబట్టి మందుల విషయంలో ఎప్పుడూ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
Advertisement
Advertisement
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకునే మందులు వలన హాని కలగవచ్చు. కాబట్టి వైద్య సలహా లేకుండా ఎప్పుడు మందులు తీసుకోవద్దు. కొన్ని మందుల మీద Rx అని ఉంటుంది. వైద్యులు సలహాతో మాత్రమే అటువంటి మందుల్ని కొనాలి. కొన్నిటి మీద NRx అని ఉంటుంది డ్రగ్ లైసెన్స్ ఉన్న వైద్యులు మాత్రమే ఆ ఔషధాన్ని తీసుకోవాలి. XRx అని ఉన్నట్లయితే డాక్టర్ మాత్రమే ఆ మందుని రోగికి ఇవ్వగలడు. అది ఏ మెడికల్ షాప్ నుండి కూడా కొనుగోలు చేయలేరు. అందుకే మందుల మీద ఇలా రాసి ఉంటుంది.
Also read: