Advertisement
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లలో ఒకరైనా హీరోయిన్ సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే క్యారెక్టర్ ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక డిఫరెంట్ స్టైల్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఆమె ఏ పాత్రలో చేసిన నటించడమే కాదు అందులో జీవిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హీరో రానా ,దర్శకుడు వేణు ఉడుగుల డైరెక్షన్ లో వచ్చిన విరాటపర్వం మూవీలో నటించింది. ఈ మూవీ జూన్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
Advertisement
అయితే చిత్ర యూనిట్ ఈ మూవీను జూన్ ఒకటో తేదీన విడుదల చేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల జూన్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ మూవీ లో సాయి పల్లవి ని ప్రత్యేకంగా వెన్నెల పాత్రలో చూపించారు దర్శకుడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంది సాయిపల్లవి, ఈ సందర్భంలోనే తన అభిమాన హీరో ఎవరో ఆమె తెలియజేసింది. ఆయన్ని ఎందుకు అభిమానిస్తుందో కూడా చెప్పింది. మరి ఆయన ఎవరో ఒకసారి చూద్దాం..?
Advertisement

also read;
హోటల్ రూమ్స్ లో తెలుపు రంగు బెడ్ షీట్స్ నే ఎందుకు వాడతారో తెలుసా ?




