• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Movie Reviews » Salaar Twitter Review: సలార్ ట్విట్టర్ రివ్యూ ! బ్లాక్ బస్టర్ కాదురా దానెమ్మ మొగుడు అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ !

Salaar Twitter Review: సలార్ ట్విట్టర్ రివ్యూ ! బ్లాక్ బస్టర్ కాదురా దానెమ్మ మొగుడు అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ !

Published on December 22, 2023 by Sravan Kumar Sunku

Advertisement

Salaar Twitter Review: ప్రభాస్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చేసుతున్న రోజు రానే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియన్ లెవెల్ లో ప్రభాస్ ‘సలార్’ ఇవాళ విడుదలయ్యింది. అర్ధరాత్రి 1 నుంచే షోస్ మొదలయ్యాయి., మరి కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 4 నుంచి షోస్ మొదలయాయ్యి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన రెండు ట్రైలర్స్ సినిమా మీద మరింత హైప్ పెంచేలా చేసాయి.

Advertisement

ఇక ఈ సినిమా మొదటి ఆట చూసిన ప్రేక్షకులు సినిమా గురించి పోస్ట్ చేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. “సినిమా బ్లాక్ బస్టర్ కాదు భయ్యా దానెమ్మ మొగుడు” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది ఇక ఎన్ని కోట్లు కలెక్షన్స్ సాధిస్తుందో మరి కొన్ని రోజుల్లో తెలుసుకుందాం.

Advertisement

వీటిని కూడా చదవండి:

  • సలార్ మూవీ లో పవర్ఫుల్ డైలాగ్స్ ! Salaar Movie Powerful Dialogues
  • సలార్ సినిమా ఈ ఓట్ లోకి వస్తుంది !Salaar Movie OTT Details

Related posts:

baby-movie-review-and-ratingBaby Movie Review : ”బేబీ” కథ, రివ్యూ & రేటింగ్..! skadana-movie-reviewSkanda Review and Rating in Telugu: స్కంద సినిమాతో రామ్ హిట్ కొట్టేశాడా..? కథ, రివ్యూ & రేటింగ్…! animal-movie-reviewAnimal First Review : యానిమల్ మూవీ..మామూలుగా లేదుగా..! Pindam-Review-and-rating-in-teluguPindam Movie Review and Rating పిండం సినిమా రివ్యూ

About Sravan Kumar Sunku

Content Writer at Telugu Action. Writes articles about the buzz happening around the film industry. 4 years of experience in movie industry and reporting field. and also working as SEO Analyst

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd