• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » సమంత,కాజల్, తమన్నా సహా ఓటీటీలో రచ్చ చేస్తున్న హీరోయిన్లు వీళ్ళే..!!

సమంత,కాజల్, తమన్నా సహా ఓటీటీలో రచ్చ చేస్తున్న హీరోయిన్లు వీళ్ళే..!!

Published on February 16, 2023 by mohan babu

Advertisement

ఒకానొక సమయంలో ఓటిటి అంటే కేవలం టీవీ తెరపైన మాత్రమే చూసేవారు.అక్కడ కొందరు చిన్న చిన్న హీరో హీరోయిన్లు నటిస్తారు.లేదంటే ఎలాంటి అవకాశాలు లేని ఆర్టిస్టులు కనిపిస్తారు. కానీ ప్రస్తుత కాలంలో ఓటిటి రేంజ్ పెరిగిపోయింది. నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలు కూడా ఓటిటిలోకి అన్ స్టాపబుల్ అంటూ ముందుకు వెళ్తున్నారు. ఇదే కోవలో చాలామంది స్టార్ హీరో హీరోయిన్లు ఓటిటిలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారెవరో ఆ విషయాలు తెలుసుకుందాం..

Advertisement

Also Read:AP-TG లో బాహుబలి నుండి వాల్తేరు వీరయ్య వరకు అత్యధిక గ్రాస్ వసూళ్లు చేసిన సినిమాలు..!

#1. సమంత: ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత సమంత రేంజ్ పెరిగిపోయింది. బాలీవుడ్ నుంచి కూడా ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి.. ఇపుడు ‘సిటాడెల్ ..ఇండియన్ అడాప్షన్’ అనే వెబ్ సిరీస్‌లో చేస్తోంది.

#2. తమన్నా:2022లో డిజిటల్ మీడియాలో సత్తా చూపించింది తమన్నా. ఈమె నటించిన వెబ్ సిరీస్‌కు అనుకున్న రెస్పాన్స్ రాలేదు. కానీ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

#3. కాజల్ : వెంకట్ ప్రభు తెరకెక్కించిన లైవ్ టెలికాస్ట్ వెబ్ సిరీస్‌తో డిజిటల్ మీడియాలోకి వచ్చింది కాజల్.

Advertisement

# 4. శృతి హాసన్: తెలుగు, తమిళం, హిందీ వెబ్ సిరీస్‌లలో శృతి హాసన్ చేస్తుంది. ఇప్పటికే పిట్ట కథలు, పావ కదైగల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

#5. నిత్యా మీనన్: బ్రీత్ 2లో అదిరిపోయే హా* సీన్స్ తో అదరగొట్టింది నిత్యా మీనన్. దాంతో హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

#6. ప్రియమణి: ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్‌లు చేస్తుంది.

# 7. కియారా అద్వానీ: ఈమె నటించిన లస్ట్ స్టోరీస్ మామూలు సంచలనం సృష్టించలేదు. ఈ ఒక్క వెబ్ సిరీస్ తర్వాత కియారా పేరు ఇండియన్ వైడ్‌గా మార్మోగిపోయింది.

8. శోభితా ధూళిపాళ: మేడిన్ హెవెన్‌ వంటి వెబ్ సిరీస్ లు చేసింది. తాజాగా మళ్లీ మేజర్ మూవీతో మరోసారి వెండితెర ప్రేక్షకులను పలకరించింది.


#9. సాయి పల్లవి: సినిమాల్లో ఎంతో క్రేజ్ ఉన్నా అప్పుడప్పుపుడూ వెబ్ సిరీస్‌ల వైపు కూడా చూస్తుంది సాయి పల్లవి.

Also Read: ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2, కాంతారా తో పాటు సౌత్ లో భారీ వసూళ్లు సాధించిన మూవీస్ ఇవే..!!

Related posts:

సమంత మళ్ళీ ప్రేమలో పడిందా? SAMANTHAసమంతను వేధిస్తున్న వ్యాధి లక్షణాలు ఇవే..!! యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సమంత పాత యాడ్స్.. అప్పుడు ఎలా ఉందో చూడండి! ఆ స్టార్ హీరో కూతుర్ని చూసి భయంతో పరుగు తీసిన సమంత.. ఏం జరిగిందంటే..!!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd