• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Telugu movie Dialogues » Saripodhaa Sanivaaram Movie Dialogues: సరిపోదా శనివారం సినిమా డైలాగ్స్ !

Saripodhaa Sanivaaram Movie Dialogues: సరిపోదా శనివారం సినిమా డైలాగ్స్ !

Published on October 23, 2023 by Sravan Kumar Sunku

Advertisement

సరిపోదా శనివారం సినిమా డైలాగ్స్ ! న్యాచురల్ స్టార్ నాని మరో కొత్త సినిమా కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చారు. ఎప్పుడు సరికొత్త కథలను కాన్సెప్టులను ఎన్నుకుంటూ వైవిద్యం చూపిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న నాని ఈ సారి మన ముందుకు “సరిపోదా శనివారం” సినిమాతో వస్తున్నారు.

Advertisement

ఈ సినిమాని దర్శకులు వివేక్ ఆత్రేయ గారు దర్శకత్వం వహించనున్నారు. ఇక నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాని DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తుండగా DVV దానయ్య గారు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీతం అందించగా ఈ సినిమా టీజర్ ని దసరా పండుగ రోజు ప్రేక్షకుల కోసం విడుదల చేసారు. ఈ టీజర్ లోని కొన్ని డైలాగ్స్ మీకోసం.!

saripodhaa-sanivaaram-dialogues

Advertisement

  • మన పెద్దలు ఒక మాట అనేవాళ్ళు రాజుకైనా బంటుకైనా ఎలాంటివాడికైనా ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూడాలి అని.
  • అదే కొత్త తరం కుర్రాళ్ళు ఇంకొంచెం మార్చి నీకంటూ ఒక టైం వస్తుంది రా అందాకా మూసుకొని వెయిట్ చెయ్ అంటారు ఇప్పుడు మన కథ ఆ మాట చెప్పిన ఆ తరం వాళ్ళ గురించో ఆ మాటని మార్చిన ఈ తరం వాళ్ళ గురించో కాదు.
  • అప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ తరం వాళ్ళైనా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే ఆ ఒక్క రోజు గురించి అలంటి రోజు ఆ ఒక్క రోజు ఒకడికి వారానికి ఒక సారి వస్తే వాణ్ణి ఎవరైనా ఆపాలి అనుకోగలరా ? ఆలా అపాగలరా ? శనివారం ప్రతి శనివారం ! సరిపోదంటారా ?
  • Mana peddalu oka mata anevallu rajukaina bantukaina elantivadikaina oka roju vasthundhi, aa roju kosam enni rojulaina eduru chudaali ani.
  • ade kottha tharam kurallu inkonchem marchi neekantoo oka time vasthundhi raa andhaaka muskoni wait chey antaaru ippudu mana katha aa maata cheppina aa tahram valla gurincho ee maatani marchina ee tahram vallagurinchi kaadhu.

 

ఇలాంటి మరెన్నో తెలుగు సినిమాల హిట్ డైలాగ్స్ ని ఇక్కడ మీరు చూడవచ్చు !

Related posts:

Nani Dasara Movie DialoguesDasara Movie Dialogues: నాని దసరా ట్రైలర్.. ఊర మాస్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడుగా..!! Nandamuri Balakrishna Powerful Dialogues, List, Dialogues Lyrics in Telugu బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవే..! ravanasura-dialoguesRavanasura Movie Dialogues in Telugu and English: రావణాసుర డైలాగ్స్ ! Puspha 2 Dialogues Telugu and EnglishPushpa 2 Dialogues in Telugu and English and Dialogues Lyrics

About Sravan Kumar Sunku

Content Writer at Telugu Action. Writes articles about the buzz happening around the film industry. 4 years of experience in movie industry and reporting field. and also working as SEO Analyst

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd