Advertisement
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేయబోతున్నారా..? హిడెన్ కెమెరాలను అమర్చిన నిందితురాలిని సేఫ్ జోన్ లో చేర్చారా..? ప్రభుత్వ ఆదేశాలతో ఇదంతా జరిగిందా..? హాస్టల్ నుంచి రాచ మర్యాదలతో కారులో ఆమెని తరలించారు ప్రస్తుతం ఒక షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హాస్టల్ లో విద్యార్థులు అందరూ ఉండగానే పోలీసులు హడావిడిగా వచ్చి ఒక యువతని కారులోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. యాజమాన్యాన్ని కాపాడడానికి ప్రభుత్వమే ఎత్తుగడవేసింది అన్న ఆరోపణలు వినబడుతున్నాయి.
Advertisement
హాస్టల్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు బయటపడిన సంగతి తెలిసిందే. 300 మంది విద్యార్థులను విద్యార్థినీలు అర్ధరాత్రి ఆందోళనకి దిగారు. సెల్ ఫోన్ వెలుగుతో నిరసన తెలిపే ప్రయత్నం కూడా చేశారు. బాధితుడుగా అనుమానిస్తున్న విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ల్యాప్టాప్ తో పాటుగా సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆ విద్యార్థికి ఇద్దరు విద్యార్థినీలు సహకరించారని.. బాయ్ ఫ్రెండ్స్ కోసమే ఇద్దరు బాలికలు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది.
Advertisement
Also read:
ఆ ఇద్దరిలో ఒకరిని హుటాహుటిన ఒక కారులో తీసుకెళ్లి పోవడం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. ఈవీఎం సీఎం ఆదేశాలతో ఇదంతా చేస్తున్నారని టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ ని జతసేపు ప్రచారం చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక చంద్రబాబు నాయుడు స్పందించారు. వారిని ఆదేశించారు. జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర తో పాటు కలెక్టర్ ఎస్పీ ఘటన స్థలానికి వెళ్లి ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల లోకేష్ సైతం స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!