Advertisement
అంబులెన్స్ వాహనం గురించి తెలియని వారుండరు. చిన్న, నుంచి పెద్ద వరకు అందరికీ అంబులెన్స్ వాహనం గురించి తెలిసే ఉంటుంది. అంబులెన్స్ వాహనం ప్రమాద స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లే వాహనం. రోగిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్లగలిగితే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది.
Advertisement
READ ALSO : ఎంగేజ్మెంట్ అయ్యాక .. పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయిన జంటలు
ఈ వాహనానికి ట్రాఫిక్ అవాంతరాలు ఏర్పడకుండా రోడ్డుమీద అందరిని అప్రమత్తం చేయడానికి మూడు విధానాలు పాటిస్తారు. ఇదంతా 108 ద్వారానే జరిగిపోతూ ఉంటుంది. మరి అలాంటి 108 అంబులెన్స్ కు ఆ పేరు ఎలా పెట్టారు… ఎందుకు పెట్టారు…. ఆ నంబర్ వెనుక ఉన్నటువంటి అసలు విషయం ఏమిటి… తెలుసుకుందాం…? దాని వివరాల్లోకి వెళితే, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. కానీ ఇక్కడ చాలామంది హిందువులే ఉన్నారు. మీరు ఎక్కువగా దైవారాధన చేస్తూ ఉంటారు. భారతీయులకు ముఖ్యమైన సంఖ్య 108.
Advertisement
దీన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. ధ్యానం చేసేటప్పుడు, ఏదైనా జపం చేసేటప్పుడు గుడి చుట్టూ తిరిగేటప్పుడు 108 వచ్చేట్టు చూసుకుంటారు. భూమి చంద్రుడి సూర్యుడి వ్యాసం సరిగ్గా 108 సార్లు వస్తుంటుంది. శాస్త్రాల ప్రకారం చూసుకుంటే దేశంలో 108 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సాధారణంగా మనిషి చనిపోయాక ఆత్మ 108 ఘట్టాలను దాటి వెళుతుందని ముస్లింల నమ్మకం. దీన్ని బట్టే ఆంబులెన్స్ కు కూడా 108 సంఖ్య పెట్టి ఉండవచ్చు అని భావిస్తున్నారు.
Read also: ANUSHKA SHETTY IN BAAHUBALI: “బాహుబలి” సినిమాలో దేవసేన పాత్రకి డూప్ గా నటించిన హీరోయిన్ ఎవరంటే ?