Advertisement
సెప్టెంబర్ నెలలో వచ్చే పండుగలతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఎంతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో పూజలు చేస్తూ, రుచికరమైన వంటల్ని ఆస్వాదిస్తూ ఉంటారు. సెప్టెంబర్ నెలలో వచ్చిన పండగలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. సెప్టెంబర్ నెలలో ఏ రోజు ఏ పండుగలు వచ్చాయి అనేది తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో బ్యాంకులకి 14 రోజులు సెలవులు వచ్చాయి. అలాగే సెప్టెంబర్ నెలలో వచ్చిన పండుగలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా చూసేద్దాం.
Advertisement
01 ఆదివారం – నెలవారీ శివరాత్రి
02 సోమవారం – సోమవతి అమావాస్య, అమావాస్య, భాద్రపద అమావాస్య
04 బుధవారం – చంద్ర దర్శనం
05 గురువారం – వరాహ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం
06 శుక్రవారం – హారతక తీజ్
07 శనివారం – వినాయక చవితి
08 ఆదివారం 2024- ఋషి పంచమి
11 బుధవారం – దుర్గాష్టమి వ్రతం, మహాలక్ష్మీ వ్రతం, బుద్ధాష్టమి వ్రతం, దూర్వా అష్టమి, రాధా అష్టమి
13 శుక్రవారం – రామ్‌దేవ్ జయంతి
14 శనివారం – పార్శ్వ ఏకాదశి
Advertisement
Also read:
15 ఆదివారం – ప్రదోష వ్రతం, ఓనం, ఇంజనీర్స్ డే
16 సోమవారం – మిలాద్-ఉన్-నబీ (ఈద్-ఇ-మిలాద్), విశ్వకర్మ జయంతి, కన్యా సంక్రాంతి
17 మంగళవారం – శ్రీ సత్యనారాయణ పూజ, పూర్ణిమ వ్రతం, గణేశ విసర్జన, శ్రీ సత్యనారాయణ వ్రతం, అనంత చతుర్దశి
18 బుధవారం – పితృపక్షం, పూర్ణిమ, భాద్రపద పూర్ణిమ, ప్రతిపద శ్రాద్ధం
20 శుక్రవారం – సంక్షా చతుర్థి
24 మంగళవారం – కాలాష్టమి, మధ్యాష్టమి, మహాలక్ష్మీ వ్రతం ముగుస్తుంది
25 బుధవారం – అవిధావ నవమి
27 శుక్రవారం – ప్రపంచ పర్యాటక దినోత్సవం
28 శనివారం – ఇందిరా ఏకాదశి
29 సూర్యవారం – ప్రదోష వ్రతం, మాఘ శ్రాద్ధం
30 సోమవారం – నెలవారీ శివరాత్రి
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!