Advertisement
చాలా మందికి విమానాల్లో ప్రయాణం చేయటం అంటే చాలా ఇష్టం. విమానాలు ఎక్కడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది విమానంలో ప్రయాణించే అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే.. మొదటి సారి విమానంలో ఎక్కేవారు విమానంలో ఎలా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే విమానం లో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల పదాలను ఉపయోగించకూడదు, అలాగే మాట్లాడకూడదు. ఇలా చేయడం కారణంగా కొన్ని లక్షల్లో జరిమానా అక్కడి తో ఆగకుండా జైలు శిక్ష కూడా విధిస్తారు. మరి ఆ పదాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
#విమాన ప్రయాణాల్లో ఈ పదాలు వాడకూడదు
విమానాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు పాటించాల్సిందే. లేకపోతే.. మన ప్రాణాలు రిస్క్ లో పెట్టినట్లే అవుతుంది. తీవ్రవాది, బాం**బు, అల్లా, ముహమ్మద్, క్షి@#పణి, తు%$పాకీ, 9/11 అనే పదాలు విమానంలో అస్సలు అనకూడదు. ఇలా అంటే మనపై చర్యలు తీసుకుంటారు అధికారులు.
కొన్ని లక్షల్లో జరిమానా లేదా జైలు శిక్ష కూడా విధిస్తారు. కాబట్టి మనం ఎప్పుడైనా విమాన ప్రయానాలు చేస్తే.. ఈ పదాలు వాడటం మానేస్తే మంచిది. ఇక విమానంలో మనం పీకల దాకా తాగి అస్సలు వాగ కూడదు. పక్కన ఉండే వారిని అస్సలు గెలకకూడదు. అలాగే చేస్తే కూడా జైలు శిక్ష విధిస్తారు.
READ ALSO : రాఖీ పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఈ రంగు రాఖీని కట్టకండి?