Advertisement
టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ తర్వాత జట్టుకి దూరమైపోయాడు. చీలమండలి గాయానికి లండన్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు షమీ. ప్రస్తుతం పూర్తిగా కోల్కున్నాడు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాదు. అయితే క్రమంలో బీసీసీ కార్యదర్శి జై షా కామెంట్స్ చేశారు. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రాఫీ లో షమీ కచ్చితంగా ఆడతాడని ఆయన అన్నారు. ఇక్కడ ఒక కండిషన్ ఉన్నట్లు చివరి నోటీస్ ఇచ్చారు.
Advertisement
వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ తర్వాత టీమిండియా పేసర్ షమీ మళ్లీ గ్రౌండ్లో కనపడలేదు. చీలమండల గాయం కారణంగా జుట్టుకి దూరమయ్యారు. బోర్డర్ గవాస్కర్ ట్రాఫి కోసం భారత్ టీం రెడీగా ఉందని.. స్టార్ బౌలర్ విశ్రాంతి తీసుకుని ఫ్రెష్ గా ఉన్నాడని జై షా అన్నారు. దానికి తోడు మహమ్మద్ షమీ అప్పటివరకు ఫిట్నెస్ ని నిరూపించుకోవాలి.
Advertisement
Also read:
ఈ సిరీస్ లో షమీ కచ్చితంగా ఆడతాడు. అయితే అతని ఫిట్నెస్ పై NCA ఇచ్చే సర్టిఫికెట్ పై ఆధారపడి ఉంటుందని అసిస్ గడ్డపై షమీ సేవలు చాలా అవసరం అని అన్నారు. దీంతో పాటుగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రూపంలో అనుభవం గల ప్లేయర్లు ఉన్నారు అని జై షా అన్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!