Advertisement
ప్రేమ వ్యవహారాలు చాలామంది జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. 100 లో 90% ప్రేమికులు పెళ్లిళ్లు వేసుకున్న తర్వాత విడిపోతున్నారు. మరి కొంతమంది ప్రేమించుకునే టైం లోనే వివిధ ఆకృత్యాలకు పాల్పడి వారి జీవితాలను నట్టేట ముంచేసు కుంటున్నారు.. అలా ఒక వ్యక్తి ప్రేమించిన యువతి మోసం చేసిందని ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం.. ఆ యువకుడు పేరు అనుజ్.. ఆ వ్యక్తి తనకు సంబంధించి ఒక వీడియోను బయట పెట్టాడు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారయ్యా అంటే.. ఒకప్పుడు నా జీవితం అల్లో కల్లోలంగా ఉండేది. మానసికంగా చాలా కుమిలిపోయేవాడిని.. అలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చవి చూసాను.
Advertisement
ముందు నుంచి కూడా అమ్మాయిలకు దూరంగా ఉండే వాడిని.. కానీ స్నేహా అనే ఒక అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది కొత్త అనుభూతి పొందాను. ఆమె కూడా నాకు ఉత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత నేను ఆమెను ప్రేమించడం ప్రారంభించాను. ఒకరోజు ప్రపోజ్ చేశాను. ఓకే చెప్పింది. అలా ఏడాదిన్నర పాటు మేము హ్యాపీగా గడిపాం. సడన్ గా ఆమె బ్రేకప్ చెప్పింది. నేను మానసికంగా ఎంతో బాధపడుతున్నానని, మన మధ్య ప్రేమ కుదరదా అని చెప్పేసింది, దీంతో ఆమె బాధపడకూడదని నేను ఆమె నిర్ణయాన్ని కూడా అంగీకరించాను. ఇక దూరంగా ఉంటూ వచ్చాను. కానీ ఆ తర్వాత ఆమె గురించి అసలు విషయం తెలిసింది. స్నేహ మరో వ్యక్తితో కాలేజీలో సంబంధం ఉందని, అందుకే తనకు దూరమైంది.
Advertisement
ఆమెకు మరో వ్యక్తితో సంబంధం ఉందనడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము కలిసి ఉన్నప్పుడు తన ఫోన్ ఇచ్చేది కాదు, వాట్సప్ చాట్ ఎప్పటికప్పుడు డిలీట్ చేసేది. ఏంటి ఇలా చేశావు అని అడిగితే నమ్మకం లేదా అంటూ చెప్పేది. అలా చివరికి నాకు బ్రేకప్ చెప్పి నన్ను ఒంటరి వాన్ని చేసింది. నా కెరియర్ పాడు చేసింది.. అలాంటి అమ్మాయి బతికి ఉంటే మరో అబ్బాయిని కూడా అలాగే చేస్తుంది. ఆమె బ్రతకకూడదని నిర్ణయించుకున్నాను అందుకే ఆమెను చంపేస్తున్నానని ఒక వీడియో బయటకు రిలీజ్ చేశాడు. నాకు కూడా బ్రెయిన్ క్యాన్సర్ ఎక్కువ రోజులు కూడా బతకను ఆమెను చంపిన దానికి ప్రతిఫలం అనుభవించాలి కదా అంటూ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు: