Advertisement
మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ మధ్య ఎన్నో విభేదాలు వస్తున్నాయి. అయితే వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పినప్పటికీ కూడా ఎన్నో విభేదాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు రాజకీయాలు గురించి మెగా వర్సెస్ అల్లు అభిమానులు మధ్య ఎన్నో విభేదాలు కనబడ్డాయి. పైగా సోషల్ మీడియాలో అల్లు, మెగా అభిమానులు యుద్ధాలే చేస్తున్నారు.
Advertisement
కాకపోతే దానికి సంబంధించి ఎలాంటి ముగింపు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీలో అందరూ పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించగా అల్లు అర్జున్ మాత్రం వైసిపి అభ్యర్థికి మద్దతు ప్రకటించడం జరిగింది. నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు అని అల్లు అర్జున్ ప్రచారంలో పాల్గొన్నారు. దాంతో మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అని మారిపోయింది.
Advertisement
Also read:
జూలై లో రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు నాడు లావణ్య త్రిపాఠి, నమ్రత శిరోద్కర్, తారక్ భార్య లక్ష్మీ ప్రణతి వంటి పలువురు సెలబ్రిటీలు ఉపాసనకు బర్త్డే విషెస్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కు మాత్రం బర్త్డే రోజు విషెస్ తెలపలేదు. దాంతో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి పుట్టినరోజు వేడుక కూడా జరిగింది. అయితే ఆ పార్టీలో మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎవరు హాజరు అవ్వలేదు, అంతేకాక ఆమెకు విషెస్ కూడా చెప్పలేదు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!