Advertisement
రాజ్ తరుణ్ లావణ్య పేరు ఇప్పుడు విపరీతంగా వినపడుతోంది. గత కొద్ది రోజులుగా ఈ రెండు పేర్లు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేర్లే వినపడుతున్నాయి. ఈ విషయం ఇప్పటికి కొలికి వచ్చేలా కనబడలేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా తాజాగా రాజ్ తరుణ్ తనకు కావాలని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన లావణ్య ఆ$త్మహ$త్యకు ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. పోలీసులు వెంటనే స్పందించి లావణ్య ఇంటికి వెళ్లారు. ఆమెకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. ఒకపక్క కేసు నడుస్తుండగా ఇంకోపక్క లావణ్య సూసైడ్ కు ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది.
Advertisement
రాజ్ తరుణ్ తనకు దక్కడనే భయంతోనే ఇలా చేసుకున్నట్లు ఆమె వెల్లడించింది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. మాల్వీ మల్హోత్రా హీరోయిన్ అయినంత మాత్రాన స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా..? ఎందుకు వాళ్లను అరెస్ట్ చేయట్లేదు మాల్దీ మల్హోత్రాకు పోలీసులు కనీసం ఫోన్ కూడా చేయలేదు ఎందుకు? వాళ్లు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు అనిపించింది అని అన్నారు. నాకు అన్యాయం జరగడం లేదని అనిపించింది అని ఆమె చెప్పారు. రాజ్ తరుణ్ నాకు దక్కడు అనిపించింది అందుకే ఆత్మ$హ$త్య చేసుకున్నానని ఆమె అన్నారు. ఈ కేసును నీరు కార్చడానికి రాజ్ తరుణ్ ప్రయత్నం చేయకపోయినా అతని పక్కన ఉన్న వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించింది.
Advertisement
Also read:
Also read:
అవసరమైతే హైకోర్టుకు వెళ్లి తనను అరెస్ట్ చేయకుండా వారెంట్ తెచ్చుకుంటాడనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. రాజ్ తరుణ్ పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు అతను రాజ్ తరుణ్ కి మాత్రమే మేనేజర్ లేక ఇతర ప్రముఖ హీరోలకు కూడా మేనేజర్ అనే విషయం నాకు తెలియదు. కేసులు తప్పు త్రోవ పట్టించడానికి రాజ్ ప్రయత్నం చేయకపోయినా ఆయన పక్కనున్న వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు కదా అని ఆమె అన్నారు. కేసు వెనక్కి తీసుకుంటే ఐదు కోట్లు ఇస్తామని చెప్తున్నారు అని లావణ్య అన్నారు. లేదంటే నరకం చూపిస్తామని అంటున్నట్లు ఆమె చెప్పారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!