Advertisement
Shriya Saran Husband : హీరోయిన్ శ్రియ శరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ శ్రియ శరన్. యూపీ కి చెందిన ఈ బ్యూటీ తన తొలి చిత్రాన్ని తెలుగు లోనే చేసింది. ‘ఇష్టం’ అనే చిత్రంతోనే వెండితెరకు పరిచయం కావడంతో పాటు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇప్పటికి 22 ఏళ్లుగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ వచ్చింది శ్రియ. ఈ క్రమంలో సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ ను కూడా తనవైపు తిప్పుకుంది.
Advertisement
Shriya Saran Husband
అయితే కరోనా కంటే ముందు ఆండ్రికొశ్చివ్ ను వివాహం చేసుకుంది శ్రియ. ఈమధ్య బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచింది. ఒకేసారి తన పాపను ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఆండ్రికొశ్చివ్ రష్యా కు చెందిన వ్యక్తి. అతను శ్రీయాకు ఫ్రెండ్. ఎప్పటినుంచో తెలుసు. తర్వాత వారిద్దరి స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకున్నారు.
Advertisement
Shriya Saran Husband Name, Background
ఇక ఆండ్రి టెన్నిస్ ప్లేయర్. అక్కడ జాతీయస్థాయిలో ఆడాడు. ఇక టెన్నిస్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత ఆన్ ది బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆయన మల్టీ బిలియనీర్. వేలకోటలో ఆస్తులు ఉన్నాయట. అంతే కాకుండా ఫుడ్ బిజినెస్ అంటే ఇష్టం కావడంతో ఆండ్రికొశ్చివ్ రెస్టారెంట్ అండ్ ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రష్యాలో అది బాగా సక్సెస్ అయింది. తక్కువ పెట్టుబడితోనే షురూ చేసిన, షార్ట్ టైం లో బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు. కాగా.. హీరోయిన్ శ్రియ శరన్ ఇటీవలే గమనం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను సందడి చేసిన సంగతి తెలిసిందే.
READ ALSO : Kantara : ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఊహించని షాక్ ఇచ్చిన కాంతార సినిమా..!