Advertisement
చాలామంది బీర్ తాగుతూ ఉంటారు. బీర్ వలన ఆరోగ్యం పాడవుతుందని అంటూ ఉంటారు. బీర్ తాగితే అలసట తగ్గి రిలాక్స్ అవుతుందని కొంతమంది అంటారు. బీర్ తాగితే హెల్త్ బావుంటుందని చాలామంది వాదిస్తూ ఉంటారు. రెగ్యులర్ గా బీర్ తాగడం వలన కొన్ని ప్రమాదాలు తప్పవట. రెగ్యులర్ గా బీర్ తాగడం వలన ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలి..? ఏమవుతుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఆల్కహాల్, డిప్రెషన్ ని కలిగిస్తుంది. సహజసిద్ధ భావోద్వేగ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందట.
Advertisement
అలాగే బావోద్వేగాలపై నియంత్రణ తగ్గిపోయి ఆందోళన, ఒత్తిడి కలుగుతాయట. బీర్ మానేస్తే సులువుగా పూర్వస్థితికి చేరుకోవచ్చు. బీర్ లో ఆల్కహాల్ ఉండడం వలన మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది. మెదడు కణాలు కూడా దెబ్బతింటాయి. బీర్ తాగడం వలన మెదడు సామర్థ్యం శాశ్వతంగా తగ్గిపోతుందట.
Advertisement
Also read:
ఆల్జీమర్స్ వంటి న్యూరో డీజెనరేటివ్ వ్యాధుల బారిన పడాల్సి ఉంటుందట. ఆల్కహాల్ తో రిలాక్స్ అయిన భావం కలిగిన నిద్ర సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిద్ర సరిగా పట్టకపోవడంతో పాటుగా అలసట, చికాకు వంటివి కలుగుతాయి. బీర్ మానేస్తే కాలేయంపై ఒత్తిడి కూడా తగ్గుతుందట. బీర్ మానేస్తే బీపీ కంట్రోల్ లో ఉంటుంది గుండె కూడా హెల్తీగా ఉంటుంది. బీర్ తాగితే కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడడానికి అవుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!