Advertisement
ఆడవాళ్లు అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆడవాళ్లు ఆరోగ్యంగా ఉండడం కోసం కొన్ని విషయాలను కచ్చితంగా పాటించాలి. సరైన జీవన విధానంతో పాటుగా తగినంత విశ్రాంతి వ్యాయామం ఇవన్నీ కూడా ఆడవాళ్లకు చాలా ముఖ్యం. ఆడవారిలో క్యాల్షియం తక్కువగా ఉంటుంది. క్యాల్షియం తక్కువగా ఉంటే ఈ లక్షణాలు కనపడతాయి. అవి ఏంటో చూద్దాం. ఈ లక్షణాలు ఉన్నట్లయితే కాల్షియంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆడవాళ్ళల్లో కాల్షియం తక్కువగా ఉంటే కండరాలు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి.
Advertisement
కాళ్ల వెనక భాగంలో నొప్పి తిమ్మిర్లు, కండరాలు దృఢంగా లేకపోవడం అంటే ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువగా అలసిపోవడం బలహీనంగా అనిపించడం కూడా క్యాల్షియం లోపమే. అలానే కాల్షియం లోపిస్తే చర్మం పొడిగా పొరలుగా మారిపోతుంది. విరిగిపోతూ ఉంటాయి. క్యాల్షియం లోపం దీర్ఘకాలం కొనసాగితే బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. ఎముకలు బలహీనంగా మారిపోతాయి.
Advertisement
Also read:
Also read:
దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే క్యాల్షియం చాలా అవసరం. దంత క్షయం దంతాలు తెలుసుగా మారిపోవడం కూడా కాల్షియం లోపం. గుండె పనితీరులో క్యాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తుంది ఉండే కొట్టుకునే తీరు సక్రమంగా ఉండదు. అలానే హైపో కాల్సేమియా నాడి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. నిరాశ చిరాకు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇలా కాల్షియం లోపాన్ని గుర్తించొచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!