• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Mythology » ఈ కలలు వస్తే.. మంచి జరుగుతుందట..!

ఈ కలలు వస్తే.. మంచి జరుగుతుందట..!

Published on July 6, 2024 by ajay raj

Advertisement

నిద్రపోయినప్పుడు కలలు రావడం సహజం. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక కల వస్తూ ఉంటుంది. కలలు వలన ఇబ్బందేం ఉండదు కానీ ఒకసారి మనకి చెడు కలలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి మంచి కలలు వస్తూ ఉంటాయి. కొంతమంది కలలను చూసి భయపడిపోతూ ఉంటారు ఇలాంటి కలలు వచ్చాయంటే రాబోతున్న కాలంలో అదృష్టం కలుగుతుందట. మరి ఎటువంటి కలలు వస్తే అదృష్టం కలుగుతుంది అనే దాని గురించి ఇప్పుడే చూద్దాం. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు చాలా శుభప్రదమైనవి. ఆర్థిక లాభం, విజయం, ఆనందం, శ్రేయస్సు వంటివి వచ్చే అవకాశం ఉంటుందట. కొన్నిసార్లు కలల జీవిత చక్రాన్ని మారుస్తాయి.

Advertisement

ఏ కలలు అదృష్టాన్ని సూచిస్తాయో ఈరోజు మనం తెలుసుకుందాం. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు. కలలో మృత్యువు చూడడం శుభ ఫలితాలను ఇస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం అటువంటి కళలు సమీప భవిష్యత్తులో లాభాలను సూచిస్తుంది. తీవ్రమైన వ్యాధుల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి కలలో చనిపోయినట్లు కనపడితే అతని ఆరోగ్యం బాగుపడి మళ్ళీ ఆరోగ్యంగా ఉంటాడని నమ్మకం. కలలో చనిపోయిన వ్యక్తిని చూడడం వేరు వేరు అర్థాలని కలిగి ఉంటుంది.

Advertisement

Also read:

  •  రాత్రిపూట వీటిని తీసుకుంటే.. ఫుల్లుగా నిద్రపోవచ్చు..!

జీవించి ఉన్న వ్యక్తి కలలో కనపడితే ఆ వ్యక్తి ఎక్కువ కాలం బతుకుతాడట. మరణించిన పూర్వికులు వచ్చి కలలో ఆశీస్సులు ఇస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం, అదృష్టం వస్తాయట. ఇలాంటి వ్యక్తి ఇలాంటి కల వ్యక్తి భవిష్యత్తులో గొప్ప అవకాశాలని తీసుకువస్తుందట. చెట్టు నుండి పండ్లు కోసినట్లు కల వస్తే పూర్వికుల ఆస్తి మీకు దక్కబోతోందని దానికి అర్థం కలల శాస్త్రం ప్రకారం కలలో పచ్చని చెట్లు తోటలు చూడడం చాలా శుభప్రదం. ఆకస్మిక ఆర్థిక లాభాన్ని తీసుకొస్తుంది. కలలో బావి నుండి నీటిని తోడినట్లు కనపడితే సంపద శ్రేయస్సు వస్తాయి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

కాశీ పట్టణాన్ని ‘వారణాసి’ అని ఎందుకు పిలుస్తారు..! దాని వెనకున్న చరిత్ర ఏంటి ? పాములు పగ పడతాయా ? పాములు గురుంచి మీకు తెలియని నిజాలు చాణక్య నీతి: ఈ పని చేస్తే శత్రువులైన నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే..!! భర్త పరాయి స్త్రీ పట్ల ఎందుకు ఆసక్తి చూపిస్తారు..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd