Advertisement
మీరు తెలివైన వాళ్ళని మీరు అనుకుంటున్నారా..? తెలివైన వాళ్ళల్లో సైకాలజీ ప్రకారం ఈ ఆరు లక్షణాలు ఉంటాయి. మీలో కూడా ఈ లక్షణాలు ఉంటె.. మీరు తెలివైన వాళ్ళని మీరు తెలుసుకోవచ్చు. తెలివైన వ్యక్తులు క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది. క్రమశిక్షణతో ఉంటూ ఇతరులకు ఎప్పుడు వారు ఆదర్శంగా నిలుస్తారు. అలాగే తెలివైన వ్యక్తుల్లో సానుభూతి ఎక్కువగా ఉంటుంది. సానుభూతి చూపిస్తూ ఉంటారు. అలాగే తెలివైన వాళ్ళు ఎప్పుడూ కూడా ఓటమిని ఒప్పుకుంటారు. ఓటమిని స్వీకరిస్తారు. ఓటమికి గల కారణాలు తెలుసుకొని ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటారు. మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటారు.
Advertisement
Advertisement
తెలివైన వారు ఎక్కువగా ఎదుటివారు చెప్పేది వినడానికి ప్రాధాన్యత ఇస్తారు. వినడం వలన ఎక్కువ జ్ఞానాన్ని వారు పొందుతారు. తెలివైన వ్యక్తులు ఎప్పుడూ కొత్త విషయాలను గమనిస్తారు. పరిసరాల్లో ఇతర వ్యక్తుల కంటే ఇంటలిజెంట్ వ్యక్తులు కొత్త విషయాలను బాగా గమనిస్తారు. అలాగే చుట్టూ జరిగే విషయాలు తెలుసుకోవాలని ఎక్కువ ఆత్రుతగా ఉంటారు.
Also read:
ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవడానికి ఎప్పుడూ చూస్తూ ఉంటారు. అలాగే సైకాలజీ ప్రకారం తెలివైన వ్యక్తులు అలవాట్లు సాధారణంగా మిగతా వారితో పోల్చుకుంటే కాస్త భిన్నంగా ఉంటాయి. ఇలా తెలివైన వాళ్ళ యొక్క లక్షణాలు ఉంటాయి. తెలివైన వారో కాదో తెలుసుకోవాలంటే ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకుంటే సరిపోతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!