Advertisement
ప్రతి ఒక్కరు కూడా కాన్ఫిడెన్స్ గా ఉండాలని అనుకుంటారు. కాన్ఫిడెన్స్ కనుక ఉన్నట్లయితే ఎంత దూరం వరకైనా వెళ్లొచ్చు. దేనినైనా సాధించవచ్చు. ఈ లక్షణాలు ఉంటే మీరు కాన్ఫిడెన్స్ ని కోల్పోతున్నారని అర్థం. కాన్ఫిడెన్స్ తగ్గిన వ్యక్తులు ఎక్కువగా ఇతర వ్యక్తులతో కలవడానికి ఇష్టపడరు. ఒంటరిగా ఉంటారు. వాళ్ళ ఆలోచనలతో వాళ్ళు ఉంటారు తప్ప ఎప్పుడూ కూడా అందరిని కలుసుకోవడానికి ఇష్టపడరు. అలాగే కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండే వాళ్ళు ఎక్కువ నెగిటివ్ ఆలోచనల్ని కలిగి ఉంటారు. నెగిటివ్ గా ఆలోచించడం వలన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది.
Advertisement
అలాగే కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న వాళ్ళు అపాయం జరుగుతుందని భావిస్తూ ఉంటారు. బాధ, కోపంగా ఉండడం లేదంటే ఏదో అపాయం జరుగుతుందని భావించడం వంటివి జరుగుతున్నట్లయితే కచ్చితంగా కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందని అర్థం. ఓడిపోతారని భయం ఉంటే కూడా కాన్ఫిడెన్స్ లేదని అర్థం చేసుకోవాలి. ఈ లక్షణాలు ఉంటే కచ్చితంగా మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్ గా ఉంచుకోవడానికి చూసుకోవాలి. ఐ కాంటాక్ట్ లేకపోవడం కూడా కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందని చెప్పడానికి సంకేతం.
Advertisement
Also read:
పదేపదే ఏదైనా విషయం పై సందేహ పడుతున్నట్లయితే కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇతరులతో ఛాలెంజ్ చేయకపోవడం కూడా కాన్ఫిడెన్స్ లేకపోవడమే. ఇతరులతో ఛాలెంజ్ చేయకుండా ఉన్నారంటే కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండనే. ఇతరులతో పోల్చుకుంటున్నట్లయితే కూడా వారిలో కాన్ఫిడెన్స్ తక్కువగా ఉందని అర్థం కాబట్టి వీలైనంత వరకు కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి. అది మీకే మంచిది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!