Advertisement
Sir Movie Dialogues Telugu: ధనుష్, సంయుక్త జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కిన సినిమా ‘సార్’. సాంగ్స్, ట్రైలర్ అభిమానులని, ఆడియన్స్ మెప్పించడంతో ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 17న సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. మౌత్ టాక్ తో ఈ సినిమా అందరికీ చేరువవుతుంది. అయితే, ఈ సినిమాలో డైలాగులు బాగున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ డైలాగులు ఇప్పుడే చూసేద్దాం.
Advertisement
Sir Movie Best Dialogue Lyrics in Telugu
- ఇతనే ద్రోణాచార్యుడు అయ్యుంటే ఏకలవ్యుడు దగ్గర ఒక వేలు కాదు ఫీజ్ కింద 10వేళ్లు లాక్కుని ఉండేవాడు.
- ఇండియాలో విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్.
- చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు, అదొక బాధ్యత నీ జీతం కంటే నీ స్టూడెంట్స్ జీవితాలకి విలువెక్కువ.
- చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వారికి చదువు దొరకలేదు. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ల కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకి కుదరడం లేదు.
- డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ, మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది.
- అవసరానికి కులం ఉండదు, అలాగే అవసరం లేని మనిషి కూడా ఉండడు. ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు.
- ఎడ్యుకేషన్ అనేది వ్యాపారం…ఏ వ్యాపారంలో అయినా టార్గెట్ మిడ్ క్లాస్ కష్టమర్సే.
- క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి. జీరో ఫీజ్, జీరో ఎడ్యుకేషన్, మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్, ఇదేరా ఇప్పటి ట్రెండ్.
- గుళ్లో దేవుని నువ్వు ఏనాడు చూపించలేదు. బడిలో చూశాను, మా దేవుడు ఈయన.
- బూస్ట్ కి సచిన్ ఉన్నట్టు, మిమ్మల్ని వాడి ఇన్స్టిట్యూట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమంటున్నాడు.
READ ALSO : అలనాటి ఈ సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు ఎంత పారితోషికం తీసుకుంటున్నారంటే ?
Advertisement
Sir Movie Best Dialogues in Telugu with images
2)
3)
4)
5)
6)
7)
8)
9)
10)