Advertisement
Skanda Review in Telugu: స్కంద సినిమాలో రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, ప్రిన్స్ సెసిల్ తదితరులు నటించారు. జీ స్టూడియోస్ సహకారంతో శ్రీనివాస్ చిట్టూరి పవన్ కుమార్ ఈ మూవీ ని నిర్మించారు. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీ కి సంగీత దర్శకత్వం వహించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.
Advertisement
చిత్రం : స్కంద
నటీనటులు : రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, ప్రిన్స్ సెసిల్ తదితరులు.
నిర్మాత : శ్రీనివాస్ చిట్టూరి పవన్ కుమార్
దర్శకత్వం : బోయపాటి శ్రీను
సంగీతం : థమన్
విడుదల తేదీ : సెప్టెంబర్ 28, 2023
కథ మరియు వివరణ:
ఇక కథ చూస్తే.. రాయలసీమలో చిన్న పల్లెటూరు లో రుద్రకంటి భాస్కర్ (రామ్) ఉంటాడు. అతని తండ్రికి ఊర్లో మంచి పేరు వుంది. ప్రజలకు కావాల్సిన సహాయం ఆయన చేస్తుంటాడు. అలానే అతను న్యాయం కోసం పోరాడుతాడు. భాస్కర్ కూడా అంతే. ఇక శ్రీలీల ఒక డబ్బున్న భూస్వామి కూతురు. ఇద్దరు కూడా ప్రేమ లో పడతారు . కాని వారి ప్రేమ కుటుంబాలకి నేరం అవుతుంది.
రామ్ తండ్రి ఆమె ఫ్యామిలీ ని ఒప్పుకోడు. శ్రీలీల తండ్రి కూడా ఒప్పుకోడు. ఇరు కుటుంబాలు శత్రువులు అవడంతో పిల్లలను వేరుగా ఉంచాలని అనుకుంటారు. ఈ లోగా రామ్ కి అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎన్నో సవాళ్లను, శత్రువులను ఎదుర్కోవాల్సి వుంది. రామ్ ఎలా వాటిని ఎదుర్కొన్నాడు. ఆఖరికి వీళ్ళు ప్రేమలో గెలిచారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Advertisement
ఈ మూవీ లో మాస్ సీన్స్ ని బాగా చూపించారు. ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా కథ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. రామ్ డైలాగ్స్ బాగున్నాయి. ఫస్టాఫ్ లవ్ ట్రాక్ ఉంటుంది. హీరోయిన్‌తో కామెడీ సీన్స్‌తో కొంచెం సరదాగా ఉంటుంది మూవీ. రామ్ , శ్రీలీల డాన్స్ వేరే లెవెల్.
ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదరగొట్టేసాడు.
ప్లస్ పాయింట్స్ :
నటీనటులు
యాక్షన్ సన్నివేశాలు
బీజీఎమ్
ఇంటర్వెల్ బ్లాక్
కథ
ఎమోషన్స్
సెంకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్:
సాగదీత సన్నివేశాలు
అనవసరమైన కొన్ని సీన్స్
రేటింగ్ : 3/5
Also read:
- బంగాళాదుంప చిప్స్ ని కనిపెట్టింది ఎవరో తెలుసా? అసలు వీటి స్టోరీ ఏంటంటే?
- స్మశాన భూమికి మహిళలు ఎందుకు రాకూడదు? 5 కారణాలు ఇవే.. అవేంటో చూడండి!
- చంద్రబాబుని అరెస్ట్ చేస్తారన్న విషయం ఎన్టీఆర్ కు ముందే తెలుసా? ఎన్టీఆర్ మౌనం వెనుక ఆ ప్రముఖ రాజకీయ నేత?