Advertisement
స్మితా సబర్వాల్ ఐఏఎస్‌ను ‘పీపుల్స్ ఆఫీసర్’ అని కూడా పిలుస్తారు. ఐఎఎస్ అధికారిణిగా ఆమె ఎన్నో ఆదర్శప్రాయమైన పనులను చేసి ప్రశంసలు అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఎఎస్ ఔత్సాహికులకు ఆమె ప్రేరణగా మారారు. ఆమె IAS టాపర్, 2000 UPSC పరీక్షలో 4వ ర్యాంక్ సాధించింది. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ PK దాస్ మరియు పురబీ దాస్ లు స్మిత సబర్వాల్ గారి తల్లి తండ్రులు. డార్జిలింగ్‌కు చెందిన స్మిత IXవ తరగతి నుండి హైదరాబాద్‌లో చదువుకుంది. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలోని సెయింట్ ఆన్స్‌లో ఆమె 12వ తరగతి పూర్తి చేసింది. ఆమె తన XII తరగతి (ICSE బోర్డ్)లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది.
Advertisement
Advertisement

Smitha Sabharwal Studies
ఆ తర్వాత, ఆమె సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి B.Com చదివింది.
సివిల్ సర్వీసెస్ పరీక్షలో తన మొదటి ప్రయత్నంలో, స్మిత IAS ప్రిలిమ్స్ పరీక్షలో విఫలమైంది. 2000లో ఆమె రెండవ ప్రయత్నంలో, ఆమె పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఆల్ ఇండియా నాలుగవ రాంక్ ను సాధించింది. ఆమె వయస్సు కేవలం 23 సంవత్సరాలు, అప్పుడు ఆమె అతి పిన్న వయస్కుడైన IAS అధికారులలో ఒకరిగా స్మిత సబర్వాల్ పేరు పొందారు.

Smitha Sabharwal Studies
జిల్లా కలెక్టర్‌గా కరీంనగర్, మెదక్‌లలో ఆమె చేసిన సేవలతో పలువురి ప్రశంసలు పొందారు. చిన్నతనం నుంచి బాగా చదువుకుని ఏ సబ్జెక్టు లో అయినా టాపర్ గా నిలిచినా స్మితా సబర్వాల్ గారు నేటివ్ భాషలో ప్రాధమిక పరీక్షలో మాత్రం చాలా సార్లు ఫెయిల్ అయ్యారట. అంటే.. ఐదవ తరగతి తెలుగు భాషా మాధ్యమంలో పెట్టిన పరీక్షా మాత్రం ఆమెకు కష్టంగా అనిపించిందట.
Read More:



