Advertisement
ఈ 2023లో సూర్య గ్రహణం అనేది ఏప్రిల్ 20వ తేదీన ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం ఉదయం 7.04 నిమిషాల ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు ముగుస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం అనేది వివిధ రాశులపై ఖచ్చితంగా పడుతుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గ్రహణ సమయంలో సూర్యుడు మేషరాశి అశ్విని నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి రాశుల వారిపై ప్రతికూల ప్రభావం ఉంటుందట. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం..
Advertisement
మేషరాశి :
Also Read: ఈ ఫోటోలోని చిన్నారులు పాన్ ఇండియా స్టార్లు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
ఈ ఏడాది సూర్య గ్రహణ సమయంలో మేష రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందట. మేషరాశి జాతకులలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు రాహువు కలయిక వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయట.
కన్యా రాశి :
ఈ సూర్యగ్రహణం కన్య రాశి జాతకులకు కూడా ఇబ్బంది కలిగిస్తుందట. దీనివల్ల మీరు ఊహించని జబ్బుల బారిన పడతారట. మీరు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు పండితులు.
Advertisement
వృషభ రాశి :
Also Read: ఈ స్టార్ హీరోయిన్లు అతి చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసా..?
సూర్య గ్రహణం అనేది ఈ రాశి వారి జాతకులపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు. సూర్యగ్రహణం వల్ల ఈ జాతకులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని, విపరీతమైన ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు. ఇక ప్రభుత్వ రంగంలో లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సూర్యగ్రహణ సమయంలో ఈ రాశి వారికి ఎడమ కంటికి లేదా కాలికి గాయం అయ్యే అవకాశం ఉందట.
తులారాశి :
సూర్యగ్రహణ ప్రభావం ఈ రాశి వారిపై ప్రతికూల ఫలితాలను ఇస్తుండట. వ్యాపార భాగస్వామ్యంలో అభిప్రాయ బేధాలు ఏర్పడి ఇబ్బందులు ఎదురవుతాయట. కాబట్టి ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
Also Read: రావణాసుర చిత్రాన్ని మిస్ చేసుకున్న తెలుగు హీరో.. కారణం ఏంటంటే..?