Advertisement
కొన్ని రోజులుగా తెలుగు హీరోలు కేవలం నటన మాత్రమే కాకుండా ఇతర యాక్టివిటీస్ కూడా చూసుకుంటున్నారు. నటనతో పాటు బిజినెస్ కూడా చేస్తూ ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నారు. అలాంటి హీరోలు తెలుగులో ఎక్కువగానే ఉన్నారు. మహేష్ బాబు నుంచి విజయ్ దేవరకొండ వరకు చాలామంది హీరోలు బిజినెస్ చేస్తున్నారు. ఇక ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో టాలీవుడ్ హీరోలు& వారి సైడ్ బిజినెస్ లు ఏంటో ఒకసారి చూద్దాం.
Advertisement
Read also: కార్తీక మాసంలో ఉపవాసం ఎలా చేయాలి, నియమాలు ఇవే!
# నాగార్జున – అన్నపూర్ణ స్టూడియోస్ & ఇతర వ్యాపారాలు
టాలీవుడ్ లో వ్యాపారవేత్త అంటే అది మనం నాగార్జుననే. ఒక వైపు సినిమాలు, అన్నపూర్ణ స్టూడియోస్ యజమానిగా మరియు అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మాతగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేశారు. ఇంకా చేస్తున్నారు.
# మహేష్ బాబు-AMB సినిమాస్ విత్ ఏషియన్ సినిమాస్
# కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అద్విత VFX కంపెనీని కలిగి ఉన్నారు.
Advertisement
#రామ్ చరణ్-కొణిదెల ప్రొడక్షన్స్& ట్రూ జెట్ ఎయిర్ లైన్స్&అపోలో హాస్పిటల్స్
#నాని-Owns Movie Production Wall Poster Cinema
# మంచు విష్ణు-స్ప్రింగ్ బోర్డ్&న్యూయార్క్ అకాడమీ స్కూల్స్ ఇన్ హైదరాబాద్
# విజయ్ దేవరకొండ-ఏషియన్ సినిమాస్&రౌడీ వేర్ క్లాతింగ్ బిజినెస్ తో AVD సినిమాలు
# అల్లు అర్జున్-AAAమల్టీప్లెక్స్ వెంచర్&నగరంలోని బఫెలో వైల్డ్ వింగ్స్ రెస్టారెంట్
#చిరంజీవి
సొంత నిర్మాణ సంస్థ ఉంది. దాంతో పాటు కేరళ బ్లాస్టర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో నాగార్జున, సచిన్ కలిసి క్రీడారంగంలో ఫ్రాంచైజీ నీ కూడా కలిగి ఉన్నారు మెగాస్టార్.
ఇవి కూడా చదవండి : పవర్ స్టార్ చేసిన రీమేక్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే..!