• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » శ్రీలీలకి ఆ తెలుగు హీరో అంటే చాలా ఇష్టమట.. ఎవరంటే..?

శ్రీలీలకి ఆ తెలుగు హీరో అంటే చాలా ఇష్టమట.. ఎవరంటే..?

Published on March 5, 2023 by mohan babu

Advertisement

ఈ మధ్యకాలంలో ఈ క్రేజీ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. అంతేకాకుండా తనదైన నటనతో సినిమాల్లో సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ కుర్ర హీరోయిన్. ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో చాన్సులు కొట్టేస్తూ భళా అనిపిస్తోంది ఈ అమ్మడు.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని ఆలోచిస్తున్నారా..

Advertisement

also read: ఏసితో కరెంట్ బిల్లు పెరుగుతోందా.. ఈ 5 టిప్స్ తో తగ్గించుకోవచ్చు..!!

ఆవిడే నండి శ్రీలీలా. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతోంది.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు కూడా ఈ హీరోయిన్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి ఈ ముద్దుగుమ్మకు తెలుగు ఇండస్ట్రీలో ఇష్టమైన హీరో ఎవరో చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నాకు తెలుగు ఇండస్ట్రీలో అందరు హీరోలు ఇష్టమే అందరూ చాలా అద్భుతంగా నటిస్తారని చెప్పుకొచ్చింది.

Advertisement

also read:Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 05.03. 2023

కానీ నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే తెగ ఇష్టం. అందుకే మామూలు హీరోల కంటే డాన్స్ చేసే హీరోలు అంటే ఎక్కువ ఇష్టం. ఆ విధంగా ఎన్టీఆర్,రామ్ చరణ్, అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరోలు అంటూ ఒక సందర్భంలో చెప్పేసింది.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్ కాబట్టి చాలా క్రేజీగా సమాధానం చెప్పిందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

also read:

  •  ఏసితో కరెంట్ బిల్లు పెరుగుతోందా.. ఈ 5 టిప్స్ తో తగ్గించుకోవచ్చు..!!

Related posts:

రంగస్థలంలో చిట్టిబాబు, జగపతి బాబును అలా కొట్టి చంపడం వెనక ఉన్న అసలు ట్విస్ట్ ఇదేనా..! “కృష్ణా నుంచి రామ్ చరణ్” వరకు అల్లూరి పాత్రలో నటించిన హీరోలు ఎవరంటే..? Jr: ఎన్టీఆర్ కు ఆ వ్యక్తి అంటే చాలా భయమట.. ఎవరంటే..? కులాంతర వివాహాలు చేసుకున్న తెలుగు స్టార్ హీరోలు ఎవరంటే..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd