Advertisement
ఓం భీమ్ బుష్ మూవీ లో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతీ ముకుందన్, కామక్షి భాస్కర్ల, ప్రియావడ్లమాని, ఆయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి, షాన్ కక్కర్, సూర్య శ్రీనివాస్ తదితరులు నటించారు. శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ ఈ మూవీ ని నిర్మించడం జరిగింది. ఇక మూవీ కథ, రివ్యూ అండ్ రేటింగ్ చూసేద్దాం.
Advertisement
సినిమా:ఓం భీమ్ బుష్
నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతీ ముకుందన్, కామక్షి భాస్కర్ల, ప్రియావడ్లమాని తదితరులు.
దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి
నిర్మాత: సునీల్ బలుసు
సినిమాటోగ్రఫి: రాజ్ తోట డీవోపీ
బ్యానర్: వీ సెల్యులాయిడ్
సమర్పణ: యువి క్రియేషన్స్
మ్యూజిక్: సన్నీ ఎంఆర్
రిలీజ్ డేట్: 2023-03-22
కథ మరియు వివరణ:
కష్టపడకుండా కింగ్‌లా ఉండాలనుకుంటారు కృష్ణకాంత్ (శ్రీవిష్ణు). అతని ఫ్రెండ్స్ వినయ్ గుమ్మడి (ప్రియదర్శి), మాధవ్ రేలంగి (రాహుల్ రామకృష్ణ) తో లెగసీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ రంజిత్ వినుకొండ (శ్రీకాంత్ అయ్యంగార్) వద్ద పీహెచ్‌డీ చేసి సైంటిస్టులు అవ్వాలనుకుంటారు. కానీ అల్లరి చిల్లరి పనులు చేయడం ఆయన తరిమేస్తాడు. భైరవకొండకు వెళ్తూ పాడుపడిన బంగ్లాలో క్షుద్ర శక్తులు చేసే బైరాగి (షాన్ కక్కర్) గ్రూప్ ప్రియదర్శి. సంపంగి అనే దెయ్యం నివసించే పాడుబడిన బంగ్లాలో నిధులు తీసుకు రావాలని సర్పంచ్, బైరాగులు సవాల్ చేస్తారు. రంజిత్‌ను కృష్ణకాంత్, వినయ్, మాధవ్ ఎలా ఇబ్బందులు పెట్టారు. అసలు ప్రొఫెసర్ ఎందుకు తరిమివేశాడు…?
Advertisement
భైరవపురం వెళ్లే క్రమంలో పాడుబడ్డ బంగ్లాలో ఏం అయ్యింది, జీవితాలు ఎలా మారాయి..? ఊర్లో ఈ ముగ్గురిని దేవుళ్లుగా కొలిచేలా ఏం చేశారు…? సంపంగి అసలు ఎవరు..? పాడుబడ్డ బంగళాలో నిధుల కోసం ఎందుకు వెళ్తారు…? నిధులు దొరికాయా…? ఇవి తెలియాలంటే ఓం భీమ్ బుష్ సినిమా చూడాలి. మూవీ మొత్తం కామెడీగా ఉండి. దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు అన్నీ కూడా చక్కగా వర్క్ ఔట్ అయ్యాయి. విష్ణు రాహుల్ ప్రియదర్శి కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. లాజిక్ తో మూవీ స్టోరీ ని నడిపిన విధానం సూపర్బ్ గా ఉంది. కామెడీ టైమింగ్ డైలాగ్ డెలివరీతో సినిమా చాలా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అదిరిపోయింది. మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
ప్లస్ పాయింట్స్
నటీ నటులు
కామెడీ
ఎమోషన్స్
కథ
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ సన్నివేశాలు
రేటింగ్ 3.25