Advertisement
మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతూ, ఆయన ప్రొడ్యూస్ చేశారంటే ఆ సినిమా హిట్ అనే పేరు తెచ్చుకున్న నిర్మాత దిల్ రాజ్.. ఆయన కథ విని ఓకే చెప్పారు అంటే ఆ సినిమా తప్పనిసరిగా హిట్ అవుతుందని అర్థం.. ఆడియన్స్ కూడా ఆయన ఓకే చెప్పిన సినిమాలు తప్పకుండా చూస్తారు.. ఎందుకంటే ఆ కథ బాగుంటుందని, బాగుంటేనే దిల్ రాజు ఓకే చెబుతారని నమ్మకం.
Advertisement
అలాంటి స్టార్ నిర్మాత దిల్ రాజు మీద ఎప్పుడూ నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఆయన రెండో వివాహం గురించి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండవ వివాహం నీ మొదట స్టార్ హీరోలతో సెకండ్ హీరోయిన్ గా నటించిన తక్కువ కాలంలోనే ఫెడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ ని చేసుకోవాలి అనుకున్నాడట.
Advertisement
అలా తనతో ఫ్రెండ్షిప్ కూడా చేసిన ఈ బ్యూటీ జీవితంలో పెళ్లి చేసుకోను అని తేగేసి చెప్పి దిల్ రాజు ను వదిలి వెళ్లిపోయిందట. ఆ తర్వాత ఆమె సినిమాల్లో నుంచి కనుమరుగైపోయింది. దిల్ రాజు వల్లే ఇలా జరిగింది అని కొంతమంది దిల్ రాజు ను ఆరోపిస్తున్నారు. తర్వాత దిల్ రాజు కూతురు సెలెక్ట్ చేసిన తేజస్విని నీ పెళ్లి చేసుకున్నాడు. ఇక దిల్ రాజు, తేజస్విని జంటకు ఒక బాబు కూడా పుట్టాడు.
READ ALSO : వేణుమాధవ్ 10 ఎకరాల భూమికి..పవన్ కళ్యాణ్ కు ఉన్న సంబంధంఏంటంటే ?