• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

Published on April 14, 2023 by mohan babu

Advertisement

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయి ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు వచ్చిన పాత్ర వారు కాదనడంతో మరొకరి వద్దకు వెళుతుంది. అది సూపర్ హిట్ అయితే అది వద్దనుకున్న నటులు ఫీలైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కన్నడ నటి ప్రేమ కూడా ఆ పాత్రను వదులుకొని చాలా బాధపడిందట.

Advertisement

also read: కేసీఆర్ కు తెలిసిందల్లా మోసం చేయడమే!

తెలుగు ఇండస్ట్రీలో దేవీ సహా పలు హిట్ చిత్రాలు నటించిన ప్రేమ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు బయట పెట్టింది. సూపర్ హిట్ చిత్రం అరుంధతి సినిమాలో అరుంధతి పాత్రకు ముందు తనని అడిగారట. ఈ చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ నే ప్రేమను దేవి సినిమాతో తెలుగులో పరిచయం చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అరుంధతి చిత్రంలో జేజమ్మ పాత్రకు కూడా ఆయన మొదట తనని అడిగారని, ఆ టైంలో కన్నడ చిత్రాలలో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ కోసం డేట్ ఇవ్వలేకపోయానని ప్రేమ తెలియజేసింది.

Advertisement

also read:Raghava Lawrence Rudrudu Movie Review in Telugu: రాఘవ లారెన్స్ “రుద్రుడు” సినిమా రివ్యూ & రేటింగ్

ఆ తర్వాత అరుంధతి మూవీ చూశానని , బాగా నచ్చిందని, అనుష్క కూడా ఈ చిత్రంలో చక్కగా నటించిందని తెలియజేసింది. కొన్ని పాత్రల మీద అవి చేయాల్సిన నటుల పేర్లు రాసి ఉంటాయని అలాగే అరుంధతి పాత్ర కూడా అనుష్కకు రాసిపెట్టి ఉంది. కాబట్టి ఆమెనే వరించిందని తెలియజేసింది. ఈ సినిమా చేయనందుకు కాస్త బాధనిపించిందని చెప్పింది.

also read: Shaakuntalam Telugu Review: సమంత “శాకుంతలం” రివ్యూ & రేటింగ్..

Related posts:

“అరుంధతి” లో చిన్నప్పటి జేజమ్మ ఇప్పుడు హీరోయిన్ అయ్యిందని తెలుసా ? telugu-flop-moviesకథ, సంగీతం అన్నీ బాగున్నా.. చివరికి ప్లాప్ అయిన 10 సినిమాలు ఏంటంటే..? arundhati movie child artist“జేజమ్మ” గా చిన్నప్పటి అనుష్క లా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం ఎలా ఉందంటే ? సినిమాల్లోకి రాకముందు ఈ టాప్ హీరోయిన్ల అసలు పేర్లు ఏంటో తెలుసా..!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd