Advertisement
కళ్యాణమొచ్చిన కక్కొచ్చిన ఆగదంటారు పెద్దలు.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే మంచిదని అంటూ ఉంటారు.. సాధారణ ప్రజలు అయితే పెళ్లి విషయంలో కాస్త ముందుగానే ఆలోచించినా ఇండస్ట్రీలో ఉండేవారు మాత్రం నాలుగు పదుల వయసు వచ్చినా పెళ్లి విషయం ఆలోచించరు.
Advertisement
కెరియర్ మంచి స్టేజి లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడానికి హీరో హీరోయిన్లు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు.. ముఖ్యంగా హీరోయిన్ అయితే పెళ్లికి సమయం ఉందని కెరియర్ పై ఫోకస్ చేస్తుంటారు. ఈ తరుణంలో 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోయిన్లు మాత్రం చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
సీనియర్ నటి లక్ష్మి:
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించిన నటి లక్ష్మి 17 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేసుకుంది. ఆమె వివాహం 1969 లో అయింది.
దివ్యభారతి:
ఈ హీరోయిన్ 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. 1992లో సాజిత్ నదియాడు వాలతో పెళ్లి జరిగింది.
సారిక:
Advertisement
17 ఏళ్ల వయసులోనే కమలహాసన్ ను వివాహమాడింది. మళ్లీ 2004లో కమల్ నుంచి విడిపోయింది.
జెనీలియా:

also read: కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఇక సన్యాసమే ?
అతిథి రావు హైదరి :

శాలిని :

శ్రీదేవి విజయ్ కుమార్ :

also read:






