Advertisement
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి. ఇది ఎవరికైనా ఒకటే. సెలబ్రిటీ అవని, పేద, మధ్య తరగతి వారవని ఎవరైనా అందరికీ వర్తిస్తుంది. అయితే ఇటీవల కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువయ్యాయి. మాటలు కలవడమే ఆలస్యం ప్రేమించుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం ఇలా అన్ని అయిపోతున్నాయి. అయితే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లు స్క్రీన్ వెనుక ప్రేమించుకొని రియల్ లైఫ్ లో పెళ్లిళ్లు చేసుకున్నారు.
Advertisement
అందులో కొంతమంది విడాకులు తీసుకొని విడిపోగా మరికొంతమంది కలిసి ఉన్నారు. మొదటగా చెప్పుకోవాల్సింది సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల. అలాగే సూర్య, జ్యోతిక. సమంత, నాగచైతన్య కూడా ఆల్ లిస్టులో ఉన్నారు. అయితే ఇలా సినిమాల్లో భార్య, భర్తలుగా నటించి, రియల్ లైఫ్ లో పెళ్లి చేసుకున్న జంటల గురించి తెలుసుకుందాం.
READ ALSO : కమల్ హాసన్ నుంచి ప్రభాస్ : 2022లో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న 10 హీరోలు !
# నాగార్జున-అమల
# కృష్ణ-విజయనిర్మల
Advertisement
# రాజశేఖర్-జీవిత
# శ్రీకాంత్-ఊహ
# మహేష్ బాబు-నమ్రత
# శివ బాలాజీ-మధుమిత
# వరుణ్ సందేశ్-వితికా షేరు
#పవన్-రేణు దేశాయ్
#చలం-శారద
#శరత్ బాబు-రమాప్రభ
పవన్-రేణు దేశాయ్, చలం-శారద, శరత్ బాబు-రమాప్రభ జంటలు కూడా ప్రేమ, పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ, తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. విడిపోయి ఫ్యాన్స్ ని ఎక్కువ బాధపెట్టిన జంటగా పవన్-రేణుల జంట మిగిలిపోయింది.
Read also : నిర్మలమ్మ యుక్త వయస్సు ఫొటోలు వైరల్.. ఎంత బాగుందో!