Advertisement
సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో, విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. కొందరు మాత్రం అలాగే దశాబ్దాల పాటు కలిసి ఉంటున్నారు. కానీ మరికొందరు మాత్రం కొన్నేళ్లకే విడిపోతున్నారు. అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడం అనేది చాలా సహజం. అయితే, విడాకులు తీసుకున్న కారణంగా తమ కెరీర్ ను కోల్పోయిన స్టార్లు కూడా ఉన్నారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
#1 రేణు దేశాయ్
నేను దేశాయ్ నీ పవన్ కళ్యాణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టాక రేణుదేశాయ్ తో విడాకులు తీసుకుని మరొక వివాహం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. విడాకుల తర్వాత రేణుదేశాయ్ కి పవన్ కళ్యాణ్ అభిమానుల దాడి మొదలైంది. ఆ తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది.
Advertisement
#2 సారిక
ఒక స్టార్ హీరోయిన్ గా పిక్ లో ఉన్న సమయంలో కమల్ హాసన్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెళ్లి కాకుండానే శృతిహాసన్ కడుపులో పడటంతో పెళ్లి అనివార్యంగా మారింది. కానీ వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. సారిక పెళ్లి వల్ల తన సినిమా జీవితాన్ని పక్కన పెట్టింది.
#3 సమంత
ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది సమంత. ఆ తర్వాత తనదైన నటనతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అక్కినేని ఇంటి కోడలుగా మారాక ఆమె ఇమేజ్ మొత్తం మారిపోయింది. అయితే చైతుకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె కెరీర్ పై దెబ్బ పడింది.
also read: డెబిట్ కార్డులోని 16 అంకెల సంఖ్య అర్థం మీకు తెలుసా?