• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » విశాఖ MLC ఎన్నికల్లో టీడీపీ దూరం.. బొత్సా గెలుపు పక్కా..?

విశాఖ MLC ఎన్నికల్లో టీడీపీ దూరం.. బొత్సా గెలుపు పక్కా..?

Published on August 13, 2024 by ajay raj

Advertisement

ఏపీలో విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలని అనుకుంటోంది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు విశాఖ నేతలతో చర్చించాక చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులుగా పోటీలు నిలిపేందుకు ఆయన సమాలోచనలు చేశారు. ఆయనతో పాటుగా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అనే దాని గురించి కూటమి పార్టీలు తర్జన భర్జన పడ్డాయి.

Advertisement

Food-Menu-in-Rajamundry-Jail-FOr-Chandrababu-Naidu

సరైన బలం లేకపోవడంతో చివరికి పోటీ నుండి తప్పుకోవాలని, వైసీపీకి మెజారిటీ సభ్యుల మద్దతు ఉంది. దీంతో పోటీ చేయకపోవడమే మంచిదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి షేక్ షఫీ పోటీలో ఉన్నారు. ఒకవేళ కనుక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ని ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం కాబోతోంది, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు పూర్తయింది స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నారా..? ఉపసంహరించకపోయినా బొత్స విజయం కచ్చితంలానే ఉంది.

Advertisement

Also read:

  • ట్రోలింగ్ నుంచి రికార్డు బ్రేకింగ్.. ఎన్టీఆర్ కి మాత్రమే చెల్లింది..!

విశాఖ స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మొత్తం 838 ఓట్లు ఉన్నాయి 636 మంది ఎంపీటీసీలు, 36 జడ్పిటిసిలు, 97 మంది కార్పొరేటర్లు 53 మంది కౌన్సిలర్లు అలాగే 16 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నారు. ఇంకో ముగ్గురు వైసీపీ ఎక్స్ అఫీషియో కింద దరఖాస్తు చేసుకున్నారు. టీడీపీకి 200 కి పైగా ఓట్లు ఉండగా వైసీపీకి 543 పైగా ఓట్లు ఉన్నాయని తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య 400 మంది తేడా ఉంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

లోకేశ్ పాదయాత్ర.. రూట్ మ్యాప్ పెద్దదే..! Former CM Kiran Kumar Reddy joins BJPబీజేపీ గూటికి నల్లారి.. ఉపయోగం ఉంటుందా? cbn-lawyerచంద్రబాబు తరపున వాదిస్తున్న లాయర్ లూథ్రా గురించి తెలుసా? ఈ కేసు టేక్అప్ చేస్తే? jrntrచంద్రబాబుని అరెస్ట్ చేస్తారన్న విషయం ఎన్టీఆర్ కు ముందే తెలుసా? ఎన్టీఆర్ మౌనం వెనుక ఆ ప్రముఖ రాజకీయ నేత?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd