• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Sports » అదరగొట్టిన టీం ఇండియా.. మూడవ వన్డేలో భారత్ 351/5..!

అదరగొట్టిన టీం ఇండియా.. మూడవ వన్డేలో భారత్ 351/5..!

Published on August 2, 2023 by sravya

Advertisement

మూడో వన్డేలో టీం ఇండియా దుమ్ము రేపేసింది. భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 రన్స్ చేసింది టీం ఇండియా. కనీసం ఒకరు కూడా వంద కొట్టలేదు. ఇక ఆటగాళ్ల రన్స్ వివరాలు చూస్తే.. ఓపెనర్స్ ఇషాన్‌ కిషన్‌ (77 పరుగులు, 64 బంతుల్లో, 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) కొట్టాడు. మరో పక్క శుభ్‌మన్ గిల్ (85 పరుగులు, 92 బంతుల్లో, 11 ఫోర్లు) తో అదరకొట్టేసాడు.

Advertisement

Advertisement

రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఎనిమిది పరుగులకే అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ (51 పరుగులు 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) స్కోర్ చేసాడు. ఇక హార్దిక్‌ పాండ్యా అయితే 52 బంతుల్లో 70 పరుగులు (5 సిక్స్‌లు, 4 ఫోర్లు) స్కోర్ చేసాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 35 పరుగులు (30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) స్కోర్ చేసాడు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌ ని ఎంచుకుంది టీమిండియా. వెస్టిండీస్ జట్టుకు 352 లక్ష్యాన్ని ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ విజయం ని అందుకుంది. రెండో వన్డేలో వెస్టిండీస్ గెలిచినా విషయం తెలిసిందే.

Also read:

  •  స్టోక్స్ మెసేజ్ చేస్తే డిలీట్ చేస్తా.. మొయిన్ అలీ కామెంట్స్ వైరల్..!
  •  తులసి పూజ చేసేటప్పుడు వీటిని తప్పక పాటించాలి..!
  •  ఇంట్లో హనుమాన్ ఫోటో ని పెట్టాలనుకుంటే.. వీటిని గుర్తు పెట్టుకోండి..!

Related posts:

ఈ 5 మంది ఇండియన్ క్రికెటర్ల గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా.? సూర్యా భాయ్.. ప్రొఫైల్! వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్లు వీరే..!! ఒంటి చేత్తో డైవింగ్ క్యాచ్.. హర్షిత్ రాణా వీడియో వైరల్…!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd