Advertisement
Telugu Cartoon Paper: Matka Cartoon news in Telugu News Papers & తెలుగు న్యూస్ పేపర్స్ కార్టూన్స్ 15.01.2023: డైలీ తెలుగు న్యూస్ కార్టూన్స్ అన్ని దిన పత్రికలలో వస్తూ ఉంటాయి. వాటినే మనం ఇక్కడ చూడవచ్చు. కార్టూన్ న్యూస్ ఇన్ తెలుగు అంటే లేటెస్ట్ పేపర్స్ లో ఉన్న న్యూస్, వైరల్ న్యూస్, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, దిశా మొదలగు పత్రికల్లో ఉన్న పేపర్ కార్టూన్స్ ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇందులో ఏది హై లైట్ గా ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Today Telugu Cartoon News Paper న్యూస్ పేపర్స్ కార్టూన్స్
Eenadu Cartoon
ఈనాడు కార్టూన్ పేపర్ ఇవాళ్టి న్యూస్: “మనకేమైనా పాత కక్షలున్నాయా ? బ్రో నిన్నటి దాకా తిట్టుకున్నవాళ్ళే ఒక్కటవుతున్న మనకేందేకు ఈ పోరాటం అంటూ ! సంక్రాంతి కోడి పందేల గురించి చెబుతూ నేటి తాజా రాజకీయాలను కూడా కవర్ చేసేసారు.
Sakshi Cartoon
సాక్షి మట్కా పేపర్ కార్టూన్ లో ఇవాళ న్యూస్ లో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల గురించి టార్గెట్ చేస్తూ కార్టూన్ ప్రచురించారు. టీడీపీ పార్టీ మీద మనం ఇక్కడ చూడవచ్చు.
Advertisement
sakshi-news-paper-cartoon-15.01.2024
Disha Daily Paper Cartoon
disha-daily-cartoon-15.01.2024
మరొక తెలుగు దిన పత్రిక దిశ డైలీ లోని కార్టూన్ పేపర్ ‘దేశ రాజకీయాల గురించి ప్రచురించారు మన టార్గెట్ మళ్ళి పవర్ లోకి రావడమే నిజం అంటూ దేశ రాజీకీయాల పైన న్యూస్ చేసారు.
Namasthe Telangana Cartoon
నేటి తెలుగు న్యూస్ పేపర్ అయిన నమస్తే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ మీద కార్టూన్ ని చేసారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, కాంగ్రెస్ CM లు అంటూ ఇక్కడ న్యూస్ చూడవచ్చు.
namasthe-telangana-news-Paper-15.01.2024
Andhraprabha News Paper Cartoon Oura
andhraprabha-news-cartoon-15.01.2024
మరి కొన్ని న్యూస్ పేపర్ కార్టూన్స్ ని ఇక్కడ చూడండి: